Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.44


శ్లోకః
మఖాంశభాజాం ప్రథమో మనీషిభిస్త్వమేవ దేవేన్ద్ర సదా నిగద్యసే ।
అజస్రదీక్షాప్రయతస్య మద్గురోః క్రియావిఘాతాయ కథం ప్రవర్తసే ॥3.44

పదవిభాగః
మఖ-అంశభాజాం ప్రథమః మనీషిభిః త్వమ్ ఏవ దేవ-ఇన్ద్ర సదా నిగద్యసే । అజస్ర-దీక్షా-ప్రయతస్య మత్ గురోః క్రియా-విఘాతాయ కథం ప్రవర్తసే ॥

అన్వయః
దేవేన్ద్ర! మనీషిభిః సదా త్వం ఏవ మఖాంశభాజాం ప్రథమః నిగద్యసే, (త్వం) అజస్రదీక్షాప్రయతస్య మద్గురోః క్రియావిఘాతాయ కథం ప్రవర్తసే 3.44

వాచ్యపరివర్తనమ్
హే దేవేన్ద్ర! మనీషిణః సదా త్వాం ఏవ మఖాంశభాజాం ప్రథమం నిగదన్తి, (త్వయా) అజస్రదీక్షాప్రయతస్య మద్గురోః క్రియావిఘాతాయ కథం ప్రవృత్యతే

సరలార్థః
అయే దేవేన్ద్ర! త్వమేవ యజ్ఞభాగభుజాం నిర్జరాణామ్ అగ్రగణ్యోసీతి పన్డితాః ఆహుః, పితా చ మే భవతామేవ ప్రీణనాయ నిత్యం యజ్ఞేషు దీక్షితః వర్తతే తత్ కథం తస్యైవ యజ్ఞకర్మణి విఘ్నం కరోషి

తాత్పర్యమ్
(రఘువు ఇంద్రుడితో అంటున్న మాటలు) ఓ దేవేంద్రా, యజ్ఞములలో అంశభాగమును గ్రహించు దేవతలలో నీవే అగ్రగణ్యుడవని పండితులు చెప్పుతారు. మరి, నిత్యయజ్ఞదీక్షతోనున్న నా తండ్రి యొక్క యజ్ఞాన్ని ఎందుకు భంగపరుస్తున్నావు?“

No comments:

Post a Comment