శ్లోకః
ఉపేత్య సా దోహదదుఃఖశీలతాం యదేవ వవ్రేతదపశ్యదాహృతమ్
।
న హీష్టమస్య త్రిదివేఽపి
భూపతేరభూదనాసాద్యమధిజ్యధన్వనః ॥3.6॥
పదవిభాగః
ఉపేత్య సా దోహద-దుఃఖ-శీలతాం యద్ ఏవ వవ్రేతత్ అపశ్యత్ ఆహృతమ్ । న హి ఇష్టమ్ అస్య త్రిదివే అపి
భూపతేః అభూత్ అనాసాద్యమ్ అధిజ్య-ధన్వనః ॥
అన్వయః
సా (సుదక్షిణా) దోహదదుఃఖశీలతామ్ ఉపేత్య యద్ ఏవ
వవ్రే,
తత్ (ఏవ) ఆహృతమ్ అపశ్యత్, హి (యతః) అధిజ్యధన్వనః అస్య భూపతేః త్రిదివే అపి ఇష్టం (వస్తు) అనాసాద్యం న
అభూత్ ॥3.6॥
వాచ్యపరివర్తనమ్
తయా దోహదదుఃఖశీలతాం ఉపేత్య, యద్ ఏవ వవ్రే, తద్ ఆహృతమ్
అదృశ్యత,
హి అధిజ్యధన్వనః అస్య భూపతేః త్రిదివే అపి ఇష్టేన
అనాసాద్యేన న అభావి ॥
సరలార్థః
తాం కష్టాం గర్భావస్థామ్ ఆసాద్య, సుదక్షిణా సఖీముఖేన యద్ వా అభిలషితం ప్రకాశయామాస, స్వర్లోకలభ్యమపి తత్ భర్తుః ప్రభావాత్ తత్క్షణమేవ ఉపనీతం
దదర్శ,
కా కథా మనుష్యేషు దివౌకసః అపి తత్పత్యు పరాక్రమభీతాః సపది
తస్యాః దోహదం సమ్పాదయామాసుః ॥
తాత్పర్యమ్
ఆవిడ (సుదక్షిణ) గర్భిణికి కలిగే కోరికలచేత దేని
కోసమైనా దుఃఖించితే, వెంటనే ఆ వస్తువును తీసుకువచ్చి
కళ్ళముందు నిలిపేవాడు. ధనుర్ధారి అయిన ఆ రాజుకు స్వర్గమునందున్న వస్తువైనా పొందరానిది
కాదు కదా !
[అధిజ్యధన్వుడు = విల్లు ఎక్కుపెట్టినవాడు; గర్భిణి కోరికలను తీర్చకపోతే గర్భవికారము కానీ, గర్భస్రావము కానీ కలుగుతుందని ఆయుర్వేదము.]
No comments:
Post a Comment