శ్లోకః
అతోఽయమశ్వః కపిలానుకారిణా పితుస్త్వదీయస్య
మయాపహారితః ।
అలం ప్రయత్నేన తవాత్ర మా నిధాః పదం పదవ్యాం సగరస్య సన్తతేః ॥3.50॥
పదవిభాగః
అతః అయమ్ అశ్వః కపిల-అనుకారిణా పితుః త్వదీయస్య మయా అపహారితః । అలం ప్రయత్నేన తవ అత్ర మా నిధాః
పదం పదవ్యాం సగరస్య సన్తతేః ॥
అన్వయః
అతః కపిలానుకారిణా మయా త్వదీయస్య పితుః అయం అశ్వః
అపహారితః,
అత్ర తవ ప్రయత్నేన అలమ్, (త్వం) సగరస్య సన్తతేః
పదవ్యాం పదం మా నిధాః ॥3.50॥
వాచ్యపరివర్తనమ్
అతః కపిలానుకారీ అహం త్వదీయస్య పితుః ఇమం అశ్వం
అపహృతవాన్, అత్ర తవ ప్రయత్నేన అలం, (త్వయా) సగరస్య సన్తతేః పదవ్యాం పదం మా నిధాయ ॥
సరలార్థః
యథా పురా కపిలో మహర్షిః సగరస్య అశ్వమేధీయం అశ్వం
జహార,
తథా స్వయశోలోపభయాత్ అహమపి తవ పితుః ఇమమశ్వం అపహృతవానస్మి । యథా సగరసుతాః కపిలదేవస్య కోపానలేన భస్మీభూతా ఆసన్ తథా త్వమపి
మదీయక్రోధాగ్నినా భస్మీభవిష్యసి ॥
తాత్పర్యమ్
(ఇంద్రుడు రఘువుతో) “అందుచేత, కపిలమహర్షిని అనుకరిస్తున్న నాచేత ఈ అశ్వము అపహరించబడినది.
దానిని సంరక్షించేందుకు ప్రయత్నము చేయవద్దు. సగరపుత్రుల మార్గములో పాదమును
మోపకుము.”
(“అలనాడు కపిలమహర్షిచేత సగరుడి యాగాశ్వము అపహరించబడినట్లు
నేడు నాచేత ఈ యాగాశ్వము అపహరించబడుతున్నది. కపిలమహర్షికి అడ్డు తగిలిన సగరపుత్రులు
అతడి క్రోధాగ్నిలో భస్మమైనారు. నన్ను నివారించబోతున్న నీకు అదే గతి పడుతుంది.” అని హెచ్చరింపు.)
No comments:
Post a Comment