Thursday, August 23, 2018

రఘువంశమ్-2.70

శ్లోకః
ప్రాతర్యథోక్తవ్రతపారణాన్తే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయజ్య
తౌ దమ్పతీ స్వాం ప్రతి రాజధానీం ప్రస్థాపయామాస వశీ వసిష్ఠః 2.70

పదవిభాగః
ప్రాతః యథా-ఉక్త-వ్రత-పారణాన్తే ప్రాస్థానికం స్వస్తి-అయనం ప్రయజ్య । తౌ దమ్పతీ స్వాం ప్రతి రాజధానీం ప్రస్థాపయామాస వశీ వసిష్ఠః

అన్వయః
వశీ వసిష్ఠః ప్రాతః యథోక్తవ్రతపారణాన్తే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య, తౌ దమ్పతీ స్వాం రాజధానీం ప్రతి ప్రస్థాపయామాస 2.70

వాచ్యపరివర్తనమ్
వశినా వసిష్ఠేన ప్రాతః యథోక్తవ్రతపారణాన్తే ప్రాస్థానికం స్వస్త్యయనం ప్రయుజ్య, తౌ దమ్పతీ స్వాం రాజధానీం ప్రతి ప్రస్థాపయాఞ్చక్రాతే

సరలార్థః
గురుః ప్రాతర్యథోక్తస్య గోసేవారూపవ్రతస్య, పారణాన్తే యాత్రాసమ్బన్ధి-కల్యాణయుక్తమ్ ఆశీర్వచనం విధాయ సుదక్షిణాదిలీపౌ స్వాం పురీమ్ అయోధ్యాం ప్రతి ప్రస్థాపయామాస

తాత్పర్యమ్
ఇంద్రియాలను వశపరచుకున్నవాడైన వసిష్ఠుడు, ఆ మరునాటి ఉదయం శాస్త్రోక్తంగా గోసేవావ్రతభోజనము ముగిసాక, ప్రయాణమునకు ముందుగా చెప్పాల్సిన స్వస్తివచనమును పలికి, ఆ దంపతులను వారి రాజధానీనగరానికి తిరిగి పంపాడు.

No comments:

Post a Comment