Thursday, August 30, 2018

రఘువంశమ్-3.61


శ్లోకః
రఘుర్భృశం వక్షసి తేన తాడితః పపాత భూమౌ సహ సైనికాశ్రుభిః
నిమేషమాత్రాదవధూయ తద్వ్యథాం సహోత్థితః సైనికహర్షనిఃస్వనైః ॥3.61

పదవిభాగః
రఘుః భృశం వక్షసి తేన తాడితః పపాత భూమౌ సహ సైనిక-అశ్రుభిః । నిమేష-మాత్రాత్ అవధూయ తత్ వ్యథాం సహ-ఉత్థితః సైనిక-హర్ష-నిఃస్వనైః ॥

అన్వయః
తేన (వజ్రేణ) వక్షసి భృశం తాడితః రఘుః సైనికాశ్రుభిః సహ భూమౌ పపాత, (సః ఏవ) నిమేషమాత్రాత్ తద్వ్యథాం అవధూయ, సైనికహర్షనిఃస్వనైః సహ ఉత్థిత 3.61

వాచ్యపరివర్తనమ్
తేన వక్షసి భృశం తాడితేన రఘుణా సైనికాశ్రుభిః సహ భూమౌ పేతే (తేన ఏవ) నిమేషమాత్రాత్ తద్వ్యథాం అవధూయ, సైనికహర్షనిఃస్వనైః సహ ఉత్థితమ్

సరలార్థః
తేన వజ్రేణ వక్షసి ఆహతో రఘుః యదా పృథివ్యాం పపాత తదా తత్సైనికాః ఉచ్చై రురుదుః, నిమేషమాత్రేణైవ తాం వజ్రవేదనాం విహాయ యదా రఘుః పృధ్వీతలాదుదతిష్ఠత్ తదా తత్సైనికాః హర్షాత్ సింహఘోషం చక్రుః

తాత్పర్యమ్
ఆ వజ్రాయుధముచేత రొమ్మున దెబ్బ తగిలిన రఘువు, తన సైనికుల అశ్రువులు నేలరాలుతుండగా, నేల వాలాడు. రెప్పపాటు కాలంలో ఆ బాధను దులుపుకొని, సైనికుల హర్షధ్వానాలు చెలరేగుతుండగా పైకి లేచాడు.

No comments:

Post a Comment