Friday, August 24, 2018

రఘువంశమ్-3.17


శ్లోకః
నివాతపద్మస్తిమితేన చక్షుషా నృపస్య కాన్తం పిబతః సుతాననమ్
మహోదధేః పూర ఇవేన్దుదర్శనాద్గురుప్రహర్షః ప్రబభూవనాత్మని ॥3.17

పదవిభాగః
నివాత-పద్మ-స్తిమితేన చక్షుషా నృపస్య కాన్తం పిబతః సుత-ఆననమ్మహా-ఉదధేః పూర ఇవ ఇన్దు-దర్శనాత్ గురు-ప్రహర్షః ప్రబభూవ న ఆత్మని ॥

అన్వయః
నివాతపద్మస్తిమితేన చక్షుషా కాన్తం సుతాననం పిబతః నృపస్య ఆత్మని గురుప్రహర్షః, ఇన్దుదర్శనాత్ మహోదధేః పూరః ఇవ, న ప్రబభూవ 3.17

వాచ్యపరివర్తనమ్
నివాతపద్మస్తిమితేన చక్షుషా కాన్తం సుతాననం పిబతః నృపస్య ఆత్మని గురుప్రహర్షేణ ఇన్దుదర్శనాత్ మహోదధేః పూరేణ ఇవ, న ప్రబభూవే

సరలార్థః
దిలీపః ఆత్మనః సువిశాలం నేత్రయుగలం స్థిరీకృత్య బహుకాలపర్యన్తం యదా సుతముఖం దదర్శ, తదా తస్య పరమానన్దరాశిః శశిదర్శనాత్ సముద్రస్య జలరాశిరివ ఉచ్ఛలిత ఆసీత్

తాత్పర్యమ్
గాలి వీచనప్పుడు కదలకుండా ఉండే తామరపూవు వంటి స్థిరమైన కంటితో అందమైన తన కుమారుడి ముఖాన్ని తాగివేస్తూ ఉన్న ఆ రాజు యొక్క మహా సంతోషము - చంద్రుడిని చూసి పోటెత్తిన కడలి నీటివలెతనలో ఇమడలేకపోయింది.

No comments:

Post a Comment