శ్లోకః
హరిర్యథైకః పురుషోత్తమః స్మృతో మహేశ్వరస్త్ర్యమ్బక
ఏవ నాపరః ।
తథా విదుర్మాం మునయః శతక్రతుం ద్వితీయగామీ న హి
శబ్ద ఏష నః ॥3.49॥
పదవిభాగః
హరి యథా ఏకః పురుష-ఉత్తమః స్మృతః మహా-ఈశ్వరః త్రి-అమ్బక ఏవ న అపరః । తథా విదుః మాం మునయః శత-క్రతుం
ద్వితీయ-గామీ న హి శబ్ద ఏష నః ॥
అన్వయః
యథా హరిః ఏకః పురుషోత్తమః స్మృతః యథా త్ర్యమ్బక ఏవ
మహేశ్వరః అపరః న తథా మునయః మాం శతక్రతుం విదుః హి ఏషః నః శబ్దః ద్వితీయగామీ న
(భవతి) ॥3.49॥
వాచ్యపరివర్తనమ్
హరిణా త్ర్యమ్బకేణ స్మృతేన యథా (భూయతే) ఏతేన శబ్దేన
ద్వితీయగామినా న (భూయతే) ॥
సరలార్థః
అస్మిన్ సంసారే యథా పురుషోత్తమశబ్దః నారాయణమేవ
బోధయతి,
యథా చ మహేశ్వరశబ్దః త్రినేత్రం శఙ్కరమేవ బోధయతి, తథా శతక్రతుశబ్దః మామేవ బోధయతి, ఏష నః శబ్దః ద్వితీయగామీ న అస్తి ॥
తాత్పర్యమ్
(ఇంద్రుడు రఘువుతో) “ఏవిధంగానైతే, పురుషోత్తముడు అనే పేరు హరికి మాత్రమే వర్తిస్తుందో, ఏవిధంగా మహేశ్వరుడనే పేరు ముక్కంటియైన శివుడికి మాత్రమే
వర్తిస్తుందో, అదే విధంగా శతక్రతువు అనే పేరుతో
మునులు నన్ను మాత్రమే గుర్తిస్తారు. ఈ శబ్దము రెండవవాడికి చెందదు”
No comments:
Post a Comment