Sunday, August 5, 2018

రఘువంశమ్-2.25

శ్లోకః
ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం సమం మహిష్యా మహనీయకీర్తేః ।
సప్త వ్యతీయుస్త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య ॥2.25॥

పదవిభాగః
ఇత్థం వ్రతం ధారయతః ప్రజా-అర్థం సమం మహిష్యా మహనీయ-కీర్తేః । సప్త వ్యతీయుః త్రిగుణాని తస్య దినాని దీన-ఉద్ధరణ-ఉచితస్య ॥

అన్వయః
ఇత్థం ప్రజార్థం మహిష్యా సమం వ్రతం ధారయతః మహనీయకీర్తేః దీనోద్ధరణోచితస్య దిలీపస్య సప్త త్రిగుణాని (3*7 = 21) దినాని వ్యతీయుః ॥2.25॥

వాచ్యపరివర్తనమ్
ఇత్థం ప్రజార్థం మహిష్యా సమం వ్రతం ధారయతః మహనీయకీర్తేః దీనోద్ధరణోచితస్య తస్య సప్తభిః త్రిగుణైః దినైః వ్యతీయే ॥

సరలార్థః
ఇత్థం సంతానాయ పత్న్యా సమం వ్రతం ధారయతః పూజితకీర్తేః దీనరక్షణోచితస్య తస్య నృపస్య ఏకవింశతిదినాని గతాని ॥

తాత్పర్యమ్
ఈ విధంగా గొప్ప కీర్తి కలవాడూ, దీనులను ఉద్ధరించుటకు తగినవాడూ అయిన ఆ రాజు పత్నీసహితుడై సంతానార్థము వ్రతమును ఆచరిస్తూ ఉండగా మూడు వారాలు గడిచాయి.

No comments:

Post a Comment