Sunday, August 5, 2018

రఘువంశమ్-2.22


శ్లోకః
వత్సోత్సుకాపి స్తిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్సేతి ననన్దతుస్తౌ ।
భక్త్యోపపన్నేషు హి తద్విధానాం ప్రసాదచిహ్నాని పురఃఫలాని ॥2.22

పదవిభాగః
వత్స-ఉత్సుకాపి స్తిమితా సపర్యాం ప్రత్యగ్రహీత్ సా ఇతి ననన్దతుః తౌభక్త్యా-ఉపపన్నేషు హి తత్ విధానాం ప్రసాద-చిహ్నాని పురః-ఫలాని ॥

అన్వయః
సా(ధేనుః) వత్సోత్సుకా అపి స్తిమితా (సతీ) సుదక్షిణాయాః సపర్యా ప్రత్యగ్రహీత్, ఇతి (హేతోః) తౌ (సుదక్షిణాదిలీపౌ) ననన్దతుః, హి (యస్మాత్) భక్త్యా ఉపపన్నేషు (ప్రాణిషు) తద్విధానాం (నన్దినీసదృశానాం) ప్రసాదచిహ్నాని పురఃఫలాని (భవన్తి) 2.22

వాచ్యపరివర్తనమ్
తయా వత్సోత్సుకయా అపి స్తిమితయా (సత్యా) సపర్యా ప్రత్యగ్రాహి, ఇతి తాభ్యాం ననన్దే, హి భక్త్యా ఉపపన్నేషు తద్విధానాం ప్రసాదచిహ్నైః పురఃఫలైః (భూయతే)

సరలార్థః
సురభిః యద్యపి సాయంకాలే నిజవత్సాలోకనార్థమ్ అత్యన్తం విహ్వలా ఆసీత్ తథాపి సా రాజ్ఞీవిహితాం పూజాం స్తబ్ధీభావేన స్వీచకార, తత్ తస్యాః ప్రసన్నతాచిహ్నం విలోక్య సుదక్షిణాదిలీపౌ పరమసుఖం ప్రాప్తవన్తౌ, యతో భక్తజనాన్ ప్రతి తాదృశీనాం కామదుఘానాం ప్రసాదః అల్పకాలేన ఏవ ఇష్టసిద్ధిం కథయతి

తాత్పర్యమ్
దూడను చూడాలన్న తహతహతో ఉన్నప్పటికీ నందిని నిలకడ కలిగినదై సుదక్షిణాదేవి చేసిన సేవోపచారాలను గ్రహించింనందున వారిరువురూ (ఆ దంపతులు) ఆనందించారు. భక్తి కలిగినవారియెడల (నందిని చూపుతున్నటువంటి) ఈ విధమైన సానుకూలతాసూచనలు (సమీపభవిష్యత్తులో వారి) కోరికలు ఈడేరనున్నాయని సూచిస్తున్నాయి కదా.

No comments:

Post a Comment