Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.33


శ్లోకః
అథాస్య గోదానవిధేరనన్తరం వివాహదీక్షాం నిరవర్తయద్గురుః ।
నరేన్ద్రకన్యాస్తమవాప్య సత్పతిం తమోనుదం దక్షసుతా ఇవాబభుః ॥3.33

పదవిభాగః
అథ అస్య గో-దాన-విధేః అనన్తరం వివాహ-దీక్షాం నిరవర్తయత్ గురుః । నరేన్ద్రకన్యాః తమ్ అవాప్య సత్పతిం తమః-నుదం దక్ష-సుతా ఇవ ఆబభుః ॥

అన్వయః
అథ అస్య గురుః (దిలీపః) గోదానవిధేః అనన్తరమ్ అస్య వివాహదీక్షాం నిరవర్తయత్, దక్షసుతాః తమోనుదం ఇవ నరేన్ద్రకన్యాః తం సత్పతిం అవాప్య ఆబభుః 3.33

వాచ్యపరివర్తనమ్
అథ గురుణా గోదానవిధేః అనన్తరమ్ అస్య వివాహదీక్షాం నిరవర్త్యత, నరేన్ద్రకన్యాభిః (రఘుః) దక్షాసుతాభిః తమోనుదః ఇవ ఆబభే

సరలార్థః
నృపః ప్రథమం రఘోః గోదానసంస్కారం విధాయ పశ్చాత్ తస్య వివాహసంస్కారం కారితవాన్ యథా అశ్విన్యాదయః దక్షకన్యాః చన్ద్రం పతిం లబ్ధ్వా శుశుభిరే తథా కుమారపరిణీతాః రాజకన్యా అపి తం పతిం లబ్ధా శోభన్తే స్మ .

తాత్పర్యమ్
అప్పుడు అతడి తండ్రి (దిలీపుడు) గోదానకర్మ (కేశాంతము అనే సంస్కారము) చేయించి వివాహదీక్షను జరిపించాడు. మంచి భర్తయైన అతడిని పొందిన రాజకన్యలు చంద్రుడిని పతిగా పొందిన దక్షప్రజాపతి కుమార్తెల వలె (అశ్విని, భరణి వంటి తారకల వలె) శోభిల్లారు.

No comments:

Post a Comment