శ్లోకః
అథాన్ధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః శకలాని
కుర్వన్ ।
భూయస్స భూతేశ్వరపార్శ్వవర్తీ కిఙ్చిద్విహస్యార్థపతిం
బభాషే ॥2.46॥
పదవిభాగః
అథ-అన్ధకారం
గిరి-గహ్వరాణాం దంష్ట్రా-మయూఖైః శకలాని
కుర్వన్ । భూయః సః భూతేశ్వర-పార్శ్వవర్తీ కిఞ్చిత్ విహస్య అర్థపతిం
బభాషే ॥
అన్వయః
అథ అన్ధకారం గిరిగహ్వరాణాం దంష్ట్రామయూఖైః శకలాని
కుర్వన్ భూయః సః భూతేశ్వరపార్శ్వవర్తీ కిఞ్చిద్ విహస్య అర్థపతిం బభాషే ॥2.46॥
వాచ్యపరివర్తనమ్
అథానేన భూతేశ్వరపార్శ్వవర్తినా దంష్ట్రామయూఖైః గిరిగహ్వరాణాం
అన్ధకారం శకలాని కుర్వతా కిఞ్చిద్ విహస్య భూయః అర్థపతిః బభాషే ॥
సరలార్థః
అథ శివస్య నికటవర్త్యనుచరః పర్వతబిలతమో దంష్ట్రాకాన్తిభిః నిరస్యన్ కిఞ్చిద్ హాస్యం కృత్వా భూయః నృపం ఉవాచ ॥
తాత్పర్యమ్
తరువాత, (ఆ) కొండగుహలోని చీకటిని తన (తెల్లని) కోరల కిరణాలతో
ముక్కలుగా చేస్తూ శివుడికి సమీపమున ఉండే ఆ సింహము చిన్నగా నవ్వి సంపన్నుడైన రాజును
ఉద్దేశించి ఇలా అన్నది.
No comments:
Post a Comment