Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.54


శ్లోకః
కథం ను శక్యోఽనునయో మహర్షేర్విశ్రాణనాచ్చాన్యపయస్వినీనామ్ ।
ఇమామనూనాం సురభేరవేహి రుద్రౌజసా తు ప్రహృతం త్వయాస్యామ్ 2.54

పదవిభాగః
కథం ను శక్యః అనునయః మహా-ఋషేః విశ్రాణనాత్ చ అన్య-పయస్వినీనామ్ । ఇమామ్ అనూనాం సురభేః అవేహి రుద్ర-ఓజసా తు ప్రహృతం త్వయా అస్యామ్

అన్వయః
ను, అన్యపయస్వినీనాం విశ్రాణనాత్ చ మహర్షేః అనునయః కథం శక్యః (అస్తి) (హి) ఇమాం (ధేనుం) సురభేః (కామధేనోః) అనూనాం అవేహి, త్వయా అస్యాం ప్రహృతం రుద్రౌజసా తు (అస్తి, న తు స్వయమ్) 2.54

వాచ్యపరివర్తనమ్
ను, అన్యపయస్వినీనాం విశ్రాణనాత్ చ మహర్షేః అనునయేన కథం శక్యేన (భూయతే) ఇమామ్ అనూనాం సురభేః అవేహి రుద్రౌజసా తు ప్రహృతేన (అభూయత)

సరలార్థః
అన్యఘటోధ్నీనాం దానాత్ మహర్షేః క్రోధాపనయః కథం ను శక్యః? హి ఇమాం నన్దినీం కామధేనోః తుల్యాం జానీహి, మహేశ్వరసామర్థ్యేన త్వయా అస్యాం నందిన్యామ్ ఆక్రమణం కృతమ్

తాత్పర్యమ్
(దిలీపుడు సింహముతో ఇలా అంటున్నాడు) అయినా, ఇతర గోవులను దానము చేయడం వలన (వశిష్ట) మహర్షిని ఓదార్చుట ఎలా సాధ్యము? ఈ నందిని కామధేనువైన సురభి కన్నా తక్కువ(స్థాయిగలది) కాదు అని తెలుసుకొనుము. (కేవలము) శివుని సామర్థ్యము వలననే నీవు ఈ గోవును దెబ్బ తీయగలిగావు (నీ సొంత శక్తి వలన మాత్రము కాదు).

No comments:

Post a Comment