శ్లోకః
తతః పరం తేన మఖాయ యజ్వనా తురఙ్గముత్సృష్టమనర్గలం
పునః ।
ధనుర్భృతామగ్రత ఏవ రక్షిణాం జహార శక్రః కిల
గూఢవిగ్రహః ॥3.39॥
పదవిభాగః
తతః పరం తేన మఖాయ యజ్వనా తురఙ్గమ్ ఉత్సృష్టమ్ అనర్గలం
పునః । ధనుః-భృతామ్ అగ్రతః ఏవ రక్షిణాం జహార
శక్రః కిల గూఢ-విగ్రహః ॥3.39॥
అన్వయః
తతః యజ్వనా తేన (దిలీపేన) పునః మఖాయ ఉత్సృష్టమ్
అనర్గలం తురఙ్గం శక్రః గూఢవిగ్రహః (సన్) ధనుర్భూతాం రక్షిణాం అగ్రతః ఏవ జహార కిల ॥
వాచ్యపరివర్తనమ్
ఉత్సృష్టః అనర్గలః తురఙ్గః గూఢవిగ్రహేణ శక్రేణ
జహ్రే ॥
సరలార్థః
అథ దిలీపః పునరేవ యజ్ఞాశ్వం ముమోచ, తస్మిన్ సమయే కిల ఇన్ద్రః అదృశ్యరూపో భూత్వా ధనుర్భృతాం
రక్షిణామ్ అగ్రతః ఏవ తం అశ్వం అపహృత్య ప్రచలితః ॥
తాత్పర్యమ్
ఆ తరువాత యజ్ఞకర్తయైన
దిలీపుడు మరొకమారు (వందవ అశ్వమేధయాగసందర్భంలో) యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు.
నిర్నిబంధముగా (స్వేచ్ఛగా) సంచరిస్తున్న ఆ అశ్వాన్ని ధనుర్ధారులైన రక్షకులు
అనుసరిస్తూ ఉండగానే, అదృశ్యరూపుడై వచ్చిన ఇంద్రుడు అపహరించాడు.
No comments:
Post a Comment