Tuesday, August 21, 2018

రఘువంశమ్-2.36


శ్లోకః
అముం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృతోఽసౌ వృషభధ్వజేన
యో హేమకుమ్భస్తననిఃసృతానాం స్కన్దస్య మాతుః పయసాం రసజ్ఞః ॥2.36

పదవిభాగః
అముం పురః పశ్యసి దేవదారుం పుత్రీకృతోఽసౌ వృషభధ్వజేన యో హేమ-కుమ్భ-స్తన-నిఃసృతానాం స్కన్దస్య మాతుః పయసాం రసజ్ఞః ॥

అన్వయః
(యమ్) అముం దేవదారుం పురః (త్వం) పశ్యసి, అసౌ (వృక్షః) వృషభధ్వజేన పుత్రీకృతః యః (అసౌ) దేవదారుః స్కన్దస్య మాతుః హేమకుమ్భస్తననిఃసృతానాం పయసాం రసజ్ఞః (అస్తి) 2.36

వాచ్యపరివర్తనమ్
(యః) అసౌ దేవదారుః పురః (త్వయా) దృశ్యతే, అముం (వృక్షం) వృషభధ్వజః పుత్రీకృతవాన్ యేన దేవదారుణా స్కందస్య మాతుః హేమకుమ్భస్తననిఃసృతానాం పయసాం రసజ్ఞేన భూయతే)

సరలార్థః
యః అసౌ దేవదారుః వృక్షః తవాగ్రే వర్తతే, అసౌ శివేన పుత్రత్వేన స్వీకృతః భవాన్యా అయం తరుః సువర్ణ-ఘట-స్తన-నిర్గతేన జలేన సంవర్ధితః

తాత్పర్యమ్
(సింహము తన వృత్తాంతాన్ని చెబుతున్నది), “నీకు ఎదురుగా కనబడుతున్న ఈ దేవదారువృక్షమును వృషభధ్వజుడు (శివుడు) తన కుమారుడిగా భావిస్తాడు. (స్కందుడికి తల్లి పాలరుచి తెలిసినట్లు), ఆ తల్లియొక్క బంగారు కుండ అనే స్తనము నుంచి స్రవించే నీటి రుచి తెలుసును ఈ వృక్షమునకు.

No comments:

Post a Comment