Friday, August 24, 2018

రఘువంశమ్-3.13


శ్లోకః
గ్రహైస్తతః పఞ్చభిరుచ్చసంశ్రయైరసూర్యగైః సూచితభాగ్యసమ్పదమ్
అసూత పుత్రం సమయే శచీసమా త్రిసాధనాశక్తిరివార్థమక్షయమ్3.13

పదవిభాగః
గ్రహైః తతః పఞ్చభిః ఉచ్చ-సంశ్రయైః అసూర్యగైః సూచిత-భాగ్య-సమ్పదమ్అసూత పుత్రం సమయే శచీ-సమా త్రి-సాధనా-శక్తిః ఇవ అర్థమ్ అక్షయమ్

అన్వయః
తతః శచీసమా (సుదక్షిణా) సమయే ఉచ్చసంశ్రయైః అసూర్యగైః పఞ్చభిః గ్రహైః సూచితభాగ్యసమ్పదం పుత్రం, త్రి-సాధనాశక్తిః అక్షయమ్ అర్థమ్ ఇవ, అసూత 3.13

వాచ్యపరివర్తనమ్
తతః శచీసమయా సమయే ఉచ్చసంశ్రయైః అసూర్యగైః పఞ్చభిః గ్రహైః సూచితభాగ్యసమ్పత్ పుత్రః, త్రిసాధనయా శక్త్యా అక్షయః అర్థః ఇవ, అసూయత

సరలార్థః
యథా ప్రభావోత్సాహమన్త్రోత్పన్నా రాజశక్తిః నృపస్య అవినశ్వరమ్ ఐశ్వర్యం ప్రసూతే తథా ఇంద్రాణీసదృశీ సుదక్షిణా అపి కీర్తిసమ్పన్నం సుతం అసూత, తస్మిన్ సమయే పఞ్చగ్రహాః ఉచ్చస్థానస్థాః రవేః దూర వర్తితయా ప్రాప్తోదయాశ్చ తస్య సౌభాగ్యం కథయామాసుః

తాత్పర్యమ్
అటు పిమ్మట ప్రసవకాలమునందున, శచీ సమానురాలైన సుదక్షిణ, త్రిసాధనాశక్తి నాశరహితప్రయోజనమును కలిగించిట్లు, కుమారుడిని ప్రసవించింది. ప్రసూతిసమయములో ఐదు గ్రహాలు సూర్యుడికి దూరంగా ఉచ్చస్థానంలో ఉండుట చేత కుమారుడి భాగ్యసూచనలు ప్రకటితమయ్యాయి.
[కేశవపంతుల వారి వ్యాఖ్యనుంచి: ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి అనే శక్తిత్రయము రాజ్యస్థైర్యపాలనాదులకు ముఖ్యము]

No comments:

Post a Comment