శ్లోకః
తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య
పరీక్షితోఽసి ।
ఋషిప్రభావాన్మయి నాన్తకోఽపి ప్రభుః ప్రహర్తుం
కిముతాన్యహింస్రాః ॥2.62॥
పదవిభాగః
తం విస్మితం ధేనుః ఉవాచ సాధో మాయాం మయా ఉద్భావ్య
పరీక్షితః అసి । ఋషి-ప్రభావాత్ మయి న అన్తకః
అపి ప్రభుః ప్రహర్తుం కిమ్ ఉత అన్య-హింస్రాః ॥
అన్వయః
ధేనుః విస్మితం తమ్ ఉవాచ, “సాధో! మయా మాయామ్ ఉద్భావ్య (త్వం) పరీక్షితః అసి, ఋషిప్రభావాత్ మయి అన్తకః అపి ప్రహర్తుం ప్రభుః న (అస్తి) ఉత
అన్యహింస్రాః కిమ్ (స్యుః)” ॥2.62॥
వాచ్యపరివర్తనమ్
ధేన్వా విస్మితః సః ఊచే, “హే సాధో! అహం త్వాం పరీక్షితవతీ. ఋషిప్రభావాత్ మయి ప్రహర్తుం
అన్తకేనాపి ప్రభుణా న భూయతే” ॥
సరలార్థః
నన్దినీ ఆశ్చర్యాన్వితం నృపమువాచ, “సాధో! మయా మాయాముద్ఘాట్య త్వం పరీక్షితోఽసి వసిష్ఠప్రతాపాత్
మయి కాలోపి ప్రహర్తుం న సమర్థః అన్యే హింసకాః జీవాః కిముత ॥
తాత్పర్యమ్
ఆశ్చర్యపోతున్న దిలీపుడితో నందిని ఇలా అన్నది, “ఓ సజ్జనుడా, మాయను
కల్పించి నేను నిన్ను పరీక్షించాను. వసిష్ఠుడి తపఃప్రభావాన నన్ను యముడు సైతము ఏమీ
చేయజాలడు. ఇతరములైన క్రూరమృగములను గురించి వేరే చెప్పాలా?”
No comments:
Post a Comment