Monday, August 6, 2018

రఘువంశమ్-2.26


శ్లోకః
అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేనుః ।
గఙ్గాప్రపాతాన్తనిరూఢశష్పం గౌరీగురోర్గహ్వరమావివేశ ॥2.26
(గఙ్గాప్రపాతాన్తనిరూఢఘాసంఅని పాఠాంతరం)
పదవిభాగః
అన్యేద్యుః-ఆత్మా-అనుచరస్య భావం జిజ్ఞాసమానా ముని-హోమ-ధేనుః । గఙ్గా-ప్రపాత-అన్త-నిరూఢ-శష్పం గౌరీ-గురోః గహ్వరమ్ ఆవివేశ ॥

అన్వయః
అన్యేద్యుః మునిహోమధేనుః ఆత్మానుచరస్య (నృపస్య) భావం జిజ్ఞాసమానా (సతీ) గఙ్గాప్రపాతాన్తనిరూఢశష్పం గౌరీగురోః గహ్వరమ్ ఆవివేశ 2.26

వాచ్యపరివర్తనమ్
అన్యేద్యుః మునిహోమధేన్వా ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమానయా (సత్యా) గఙ్గాప్రపాతాన్తనిరూఢశష్పః గౌరీగురోః గహ్వరః అవివిశే

సరలార్థః
ద్వావింశే దినే ధేనుః నిజసేవకస్యాభిప్రాయం జ్ఞాతుమిచ్ఛతీ సురసరిత్-ప్రపాతాన్త-నిరూఢ-నవాఙ్కురాం హిమాలయగుహామ్ ఆవివిశే

తాత్పర్యమ్
ఆ మరునాడు (ఇరవై రెండవరోజు) తన అనుచరుడి ఆంతర్యమును తెలిసికొనదలచిన ఆ మునిహోమధేనువు గంగాప్రవాహము పడుతున్న స్థలంలో (సమతలమునకు దిగే చోట), లేత పచ్చిక మొలచిన హిమవత్పర్వతగుహలోనికి ప్రవేశించింది.
(గౌరీగురుః = గౌరికి తండ్రి, హిమవంతుడు)

No comments:

Post a Comment