Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.42


శ్లోకః
స పూర్వతః పర్వతపక్షశాతనం దదర్శ దేవం నరదేవసమ్భవః ।
పునః పునః సూతనిషిద్ధచాపలం హరన్తమశ్వం రథరశ్మిసంయతమ్ ॥3.42

పదవిభాగః
సః పూర్వతః పర్వత-పక్ష-శాతనం దదర్శ దేవం నర-దేవ-సమ్భవఃపునః పునః సూత-నిషిద్ధ-చాపలం హరన్తమ్ అశ్వం రథ-రశ్మి-సంయతమ్ ॥

అన్వయః
సః నరదేవసమ్భవః (రఘుః) పునః పునః సూతనిషిద్ధచాపలం రథరశ్మిసంయతమ్ అశ్వం హరన్తం పర్వతపక్షశాతనం దేవం పూర్వతః దదర్శ 3.42

వాచ్యపరివర్తనమ్
తేన నరదేవసమ్భవేన పూర్వతః పర్వతపక్షశాతనః దేవః పునః పునః సూతనిషిద్ధచాపలం రథరశ్మిసంయతమ్ అశ్వం హరన్ దేవః దదృశే

సరలార్థః
ఏవం ప్రాప్తదివ్యచక్షుః స రఘుః పూర్వస్యాం దిశి యావత్ దృష్టిం ససర్జ, తావత్ దదర్శ యత్ పర్వతపక్షభేదీ ఇన్ద్రః అశ్వమపహృత్య గచ్ఛతి, అశ్వశ్చ తదీయరథరశ్మిబద్ధః పరాం చఞ్చలతాం ప్రకటయతి, సారథిః తం స్థిరీకర్తుం భూయోభూయో యత్నం కరోతి

తాత్పర్యమ్
ఆ రాజకుమారుడు రథపు పగ్గాలతో బంధింపబడి, మరల మరల రథసారథిచేత అదుపు చేయబడుతున్న యాగాశ్వాన్ని అపహరిస్తూ ఉన్న ఇంద్రుడిని చూసాడు.
(పర్వతపక్షశాతనః = పర్వతాల రెక్కలను ఛేదించినవాడు)

No comments:

Post a Comment