Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.32

శ్లోకః
మహోక్షతాం వత్సతరః స్పృశన్నివ ద్విపేన్ద్రభావం కలభః శ్రయన్నివ ।
రఘుః క్రమాద్యౌవనభిన్నశైశవః పుపోష గామ్భీర్యమనోహరం వపుః 3.32

పదవిభాగః
మహా-ఉక్షతాం వత్స-తరః స్పృశన్ ఇవ ద్విప-ఇన్ద్ర--భావం కలభః శ్రయన్ ఇవరఘుః క్రమాత్ యౌవన-భిన్న-శైశవః పుపోష గామ్భీర్య-మనోహరం వపుః ॥

అన్వయః
రఘుః క్రమాత్ యౌవనభిన్నశైశవః మహోక్షతాం స్పృశన్ వత్సతరః ఇవ, ద్విపేన్ద్రభావం శ్రయన్ కలభః ఇవ గామ్భీర్యమనోహరం వపుః పుపోష 3.32

వాచ్యపరివర్తనమ్
రఘుణా క్రమాత్ యౌవనభిన్నశైశవేన (సతా) మహోక్షతాం స్పృశతా వత్సతరేణ ఇవ ద్విపేన్ద్రభావం శ్రయతా కలభేన ఇవ, గామ్భీర్యమనోహరం వపుః పుపుషే

సరలార్థః
యథా వత్సతర పూర్ణయౌవనః సన్ మహోక్షః భవతి, యథా చ కరిశాబకః పూర్ణయౌవనః సన్ మహాగజో భవతి, తథా రఘురపి క్రమేణ పూర్ణయౌవనః సన్ పుష్టావయవః మహాపురుషాకృతిః జాతః

తాత్పర్యమ్
కోడెదూడ క్రమంగా ఎద్దుగా మారినట్లు, పిల్ల ఏనుగు మహాగజముగా ఎదిగినట్లు, క్రమంగా రఘువు యౌవనము చేత భేదించబడిన శిశు అవస్థను కలిగినవాడై గంభీరమనోహరమైన దేహాన్ని పెంచుకున్నాడు.

No comments:

Post a Comment