శ్లోకః
తథేతి గాముక్తవతే దిలీపః సద్యః ప్రతిష్టమ్భవిముక్తబాహుః
।
స న్యస్తశస్త్రో హరయే స్వదేహముపానయతిన్డమివామిషస్య
॥2.59॥
పదవిభాగః
తథా ఇతి గామ్ ఉక్తవతే దిలీపః సద్యః ప్రతిష్టమ్భ-విముక్త-బాహుః । స న్యస్త-శస్త్రః హరయే స్వదేహమ్ ఉపానయత్ పిణ్డమ్ ఇవ ఆమిషస్య ॥
అన్వయః
సద్యః ప్రతిష్టమ్భవిముక్తబాహుః సః దిలీపః “తథా ఇతి” (తథాస్తు) గాం ఉక్తవతే
హరయే న్యస్తశస్త్రః (సన్) ఆమిషస్య పిణ్డమ్ ఇవ స్వదేహమ్ ఉపానయత్ ॥2.59॥
వాచ్యపరివర్తనమ్
సద్యః ప్రతిష్టమ్భవిముక్తబాహునా తేన దిలీపేన “తథా ఇతి” గాం ఉక్తవతే హరయే
న్యస్తశస్త్రేణ (సతా) ఆమిషస్య పిణ్డః ఇవ స్వదేహః ఉపానీయత ॥
సరలార్థః
ఏవం భవతు ఇత్యుక్తవతే మృగేంద్రాయ తత్కాలప్రబన్ధాత్
విముక్తభుజో నరేంద్రః ముక్తాయుధః సన్ స్వశరీరం మాంసస్య కవలమివ తస్మై సమర్పితవాన్ ॥
తాత్పర్యమ్
“అలాగే”నని ఆవును
విడిచిపెట్టింది సింహము. వెంటనే, దిలీపుడి చేతుల
కట్టడి తొలగింది. ఆయుధాన్ని వదిలిపెట్టి అతడు తన శరీరాన్ని ఒక మాంసపు ముద్దలాగా
సింహము వద్దకు చేర్చాడు.
No comments:
Post a Comment