శ్లోకః
తమభ్యనన్దత్ ప్రథమం ప్రబోధితః ప్రజేశ్వరః శాసనహారిణా హరేః ।
పరామృశన్ హర్షజడేన పాణినా తదీయమఙ్గం కులిశవ్రణాఙ్కితమ్ ॥3.68॥
పదవిభాగః
తమ్ అభ్యనన్దత్ ప్రథమం ప్రబోధితః ప్రజా-ఈశ్వరః శాసన-హారిణా హరేః । పరామృశన్ హర్ష-జడేన పాణినా తదీయమ్ అఙ్గం కులిశ-వ్రణ-అఙ్కితమ్ ॥
అన్వయః
హరేః శాసనహారిణా ప్రథమం ప్రబోధితః ప్రజేశ్వరః హర్షజడేన పాణినా, కులిశవ్రణాఙ్కితం తదీయమ్ అఙ్గమ్ పరామృశన్ తం (రఘుం) అభ్యనన్దత్ ॥
వాచ్యపరివర్తనం
హరేః శాసనహారిణా ప్రథమం ప్రబోధితేన, హర్షజడేనపాణినా, కులిశవ్రణాఙ్కితం తదీయమ్ అఙ్గమ్, పరామృశతా (సతా) ప్రజేశ్వరేణ సః అభ్యనన్దత ॥
సరలార్థః
రఘోరాగమనాత్ పూర్వమేవ దిలీపః పురన్దరదూతముఖాత్ సర్వం వృత్తాన్తం జ్ఞాతవాన్. అధునా సమీపమాగతం తం సుతమాలిఙ్గనాదిభిః అభినన్దితవాన్ వజ్రప్రహారవ్రణయుక్తం సుతస్య శరీరం కరతలేన సదయం స్పృశన్ ఆనన్దయుక్తో బభూవ ॥
తాత్పర్యమ్
ఇంద్రుడి ఆజ్ఞను (సందేశాన్ని)
తీసుకొని వచ్చిన దూత చేత ముందే అన్ని విషయాలను తెలుసుకొన్న దిలీపుడు
సంతోషముతో చల్లబడిన చేతులు గలవాడై వజ్రాయుధపు గాయము గల రఘువు శరీరాన్ని నిమిరి అతడిని
అభినందించాడు.
No comments:
Post a Comment