శ్లోకః
దిలీపసూనోః స బృహద్భుజాన్తరం ప్రవిశ్య
భీమాసురశోణితోచితః ।
పపావనాస్వాదితపూర్వమాశుగః కుతూహలేనేవ మనుష్యశోణితమ్
॥3.54॥
పదవిభాగః
దిలీప-సూనోః
సః బృహత్-భుజ-అన్తరం ప్రవిశ్య భీమ-అసుర-శోణిత-ఉచితః । పపౌ అనాస్వాదిత-పూర్వమ్ ఆశుగః కుతూహలేన ఏవ మనుష్య-శోణితమ్ ॥
అన్వయః
భీమాసురశోణితోచితః సః ఆశుగః దిలీపసూనోః బృహద్భుజాన్తరం
ప్రవిశ్య,
అనాస్వాదితపూర్వం మనుష్యశోణితం కుతూహలేన ఇవ పపౌ ॥3.54॥
వాచ్యపరివర్తనమ్
భీమాసురశోణితోచితేన తేన ఆశుగేన దిలీపసూనోః బృహద్భుజాన్తరం
ప్రవిశ్య మనుష్యశోణితం కుతూహలేనేవ పపే ॥
సరలార్థః
భీషణదానవానాం రుధిరపానే చిరమభ్యస్తః సః ఖలు ఇన్ద్రశరః
రఘువక్షసి ప్రవిశ్య కుతూహలాత్ ఇవ అననుభూతపూర్వం మనుష్యశోణితం పపౌ ॥
తాత్పర్యమ్
ఘోరరాక్షసుల రక్తమును తాగటం అలవాటైన ఆ బాణము దిలీపుడి
కుమారుడైన రఘువుయొక్క వెడల్పైన రొమ్మున నాటుకొని ఇంతకు మునుపెప్పుడూ
మనుష్యరక్తమును రుచి చూడని కారణమున ఉత్సాహంగా తాగినట్లు రఘువు యొక్క రక్తమును
తాగింది.
No comments:
Post a Comment