Monday, August 6, 2018

రఘువంశమ్-2.29


శ్లోకః
స పాటలాయాం గవి తస్థివాంసం ధనుర్ధరః కేసరిణం దదర్శ ।
అధిత్యకాయామివ ధాతుమయ్యాం లోధ్రద్రుమం సానుమతః ప్రఫుల్లమ్ 2.29

పదవిభాగః
స పాటలాయాం గవి తస్థివాంసం ధనుః-ధరః కేసరిణం దదర్శ । అధిత్య-కాయామ్ ఇవ ధాతుమయ్యాం లోధ్ర-ద్రుమం సానుమతః ప్రఫుల్లమ్

అన్వయః
ధనుర్ధరః సః (రాజా) పాటలాయాం గవి తస్థివాంసం కేసరిణం ధాతుమయ్యామ్ అధిత్యకాయాం సానుమతః ప్రఫుల్లం లోధ్రద్రుమమ్ ఇవ దదర్శ 2.29

వాచ్యపరివర్తనమ్
ధనుర్ధరేణ తేన (రాజ్ఞా) పాటలాయాం గవి తస్థివాన్ కేసరీ ధాతుమయ్యామ్ అధిత్య కాయాం సానుమతః ప్రఫుల్ల లోధ్రద్రుమః ఇవ దదృశే

సరలార్థః
ధనుర్ధరః స దిలీపః రక్తవర్ణాయాం గవి స్థితం సింహమ్ అద్రేః గైరిక-వికార-యుక్తమ్ ఆసన్నభూమౌ వికసితం లోధ్రాఖ్య వృక్షమివ దదర్శ

తాత్పర్యమ్‍
లేత ఎరుపు రంగులోనున్న ఆ ఆవుపై కూర్చొని ఉన్న తెల్లని సింహము ధనుర్ధారియైన ఆ రాజుకు గైరికధాతువులచేత ఎరుపురంగులోనున్న కొండపైభాగములో పూచిన లొద్దుగుచెట్టువలె కనబడింది.

No comments:

Post a Comment