Monday, August 6, 2018

రఘువంశమ్-2.27


శ్లోకః
సా దుష్ప్రధర్షా మనసాపి హింస్రైరిత్యద్రిశోభాప్రహితేక్షణేన ।
అలక్షితాభ్యుత్పతనో నృపేణ ప్రసహ్య సింహః కిల తాం చకర్ష ॥2.27

పదవిభాగః
సా దుష్ప్రధర్షా మనసా-అపి హింస్రైః ఇతి అద్రి-శోభా-ప్రహిత-ఈక్షణేన । అలక్షిత-అభ్యుత్పతనః నృపేణ ప్రసహ్య సింహః కిల తాం చకర్ష ॥

అన్వయః
సా (ధేనుః) హింస్రైః (సింహాదిభిః) మనసా అపి దుష్ప్రధర్షా (అస్తి) ఇతి (హేతోః) అద్రిశోభాప్రహితేక్షణేన నృపేణ అలక్షితాభ్యుత్పతనః సింహః కిల ప్రసహ్య తాం చకర్ష 2.27

వాచ్యపరివర్తనమ్
తయా హింస్రైః మనసా అపి దుష్ప్రధర్షయా (భూయతే) ఇతి అద్రిశోభాప్రహితేక్షణేన నృపేణ అలక్షితాభ్యుత్పతనేన సింహేన కిల ప్రసహ్య సా చకృషే

సరలార్థః
ధేనుః వ్యాఘ్రాదిభిః మనసా అపి అగమ్యా ఇతి హేతోః పర్వతశోభాయాం దత్తదృష్టినా దిలీపేన సింహస్య అభ్యుత్పతనం న దృష్టమ్, సింహః హఠాత్ తాం ధేనుం చకర్ష

తాత్పర్యమ్‍
క్రూరమృగములు వాటి మనస్సులలోనైనా ఆ ఆవుకు అపాయాన్ని తలపెట్టజాలవని (ధీమాతో) ఆ రాజు (హిమవత్)పర్వతాల శోభను చూస్తూ ఏమరి ఉన్నప్పుడు, హఠాత్తుగా ఒక సింహము లంఘించి ఆ ఆవును ఈడ్చుకొనిపోయింది.

No comments:

Post a Comment