శ్లోకః
క్రమేణ నిస్తీర్య చ దోహదవ్యథాం ప్రచీయమానావయవా రరాజ
సా ।
పురాణపత్రాపగమాదనన్తరం లతేవ సన్నద్ధమనోజ్ఞపల్లవా ॥3.7॥
పదవిభాగః
క్రమేణ నిస్తీర్య చ దోహద-వ్యథాం ప్రచీయమాన-అవయవా రరాజ సా । పురాణ-పత్ర-అపగమాత్ అనన్తరం లతా ఇవ సన్నద్ధమనోజ్ఞపల్లవా ॥
అన్వయః
సా (సుదక్షిణా) క్రమేణ దోహదవ్యథాం నిస్తీర్య చ
ప్రచీయమానావయవా (సతీ) పురాణ పత్రాపగమాత్ (అనన్తరం) సన్నద్ధమనోజ్ఞపల్లవా లతా ఇవ, రరాజ ॥3.7॥
వాచ్యపరివర్తనమ్
తయా క్రమేణ దోహదవ్యథాం నిస్తీర్య చ, ప్రచీయమానావయవయా (సత్యా) పురాణపత్రాపగమాత్ అనన్తతరం
సన్నద్ధమనోజ్ఞపల్లవయా లతయా ఇవ, రేజే ॥
సరలార్థః
యథా హి వసన్తకాలే లతా జీర్ణపర్ణాని త్యక్త్వా
మనోరమైః నవపల్లవైః పరిశోభతే, తథా రాజ్ఞీ క్రమేణ
తాం కష్టకరీం గర్భావస్థాం అతిక్రమ్య, అపూర్వరూపాం పుష్టిమ్
ఆపద్యమానైః అవయవైః దిదీపే ॥
తాత్పర్యమ్
క్రమంగా దోహదస్థితిలో (గర్భము ధరించిన తొలిరోజులు?) ఉండే కష్టాలను దాటి ఆమె ఆరోగ్యాన్ని పుంజుకున్న దేహమును
కలిగినదై పాత ఆకులను రాల్చి కొత్త చిగురును తొడిగిన లత వలె నవనవలాడింది.
No comments:
Post a Comment