Friday, August 24, 2018

రఘువంశమ్-3.14


శ్లోకః
దిశః ప్రసేదుర్మరుతో వవుః సుఖాః ప్రదక్షిణార్చిర్హవిరగ్నిరాదదే ।
బభూవ సర్వం శుభశంసి తత్క్షణం భవో హి లోకాభ్యుదయాయ తాదృశామ్ ॥3.14

పదవిభాగః
దిశః ప్రసేదుః మరుతః వవుః సుఖాః ప్రదక్షిణ-అర్చిః హవిః అగ్నిః ఆదదే । బభూవ సర్వం శుభ-శంసి తత్-క్షణం భవః హి లోక-అభ్యుదయాయ తాదృశామ్ ॥

అన్వయః
దిశః ప్రసేదుః, మరుతః సుఖాః వవుః, అగ్నిః ప్రదక్షిణార్చిః (సన్) హవిః ఆదదే, (ఇత్థం) సర్వం తత్క్షణం శుభశంసి బభూవ, హి (యతః) తాదృశాం భవః లోకాభ్యుదయాయ (భవతి) 3.14

వాచ్యపరివర్తనమ్
దిగ్భిః ప్రసేదే, మరుద్భిః సుఖైః వవే, అగ్నినా ప్రదక్షిణార్చిషా (సతా) హవిః ఆదదే, సర్వేణ తత్క్షణం శుభశంసినా బభూవే, హి తాదృశాం భవేన లోకాభ్యుదయాయ (భూయతే)

సరలార్థః
తదా సర్వా దిశః నిర్మలభావం దధుః, సుమధురాః వాయవః వహన్తి స్మ, హోమాగ్నిః ప్రదక్షిణాహుతిం జగ్రాహ. తస్మిన్ కాలే జగత్ మఙ్గలలక్షణాని ఆవిశ్చకార, తథావిధాః జగన్మఙ్గలాయ ఏవ జాయన్తే

తాత్పర్యమ్
ఆ నిమిషాన దిక్కులు తేటబారాయి, హాయి గొలిపే గాలి వీచింది. (హోమ) అగ్ని ప్రదక్షిణంగా (సవ్యదిశలో) తిరుగుతూ హవిస్సులను స్వీకరించింది. అంతటా శుభసూచనలే. అటువంటి వారి (రఘువు వంటివారి) జన్మ లోకానికి శ్రేయస్సును కలిగించేదే కదా.

No comments:

Post a Comment