శ్లోకః
ఏతావదుక్త్వా విరతే మృగేన్ద్రే ప్రతిస్వనేనాస్య
గుహాగతేన ।
శిలోచ్చయోఽపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా
తమేవార్థమభాషతేవ ॥2.51॥
పదవిభాగః
ఏతావత్ ఉక్త్వా విరతే మృగేన్ద్రే ప్రతిస్వనేన అస్య
గుహా-గతేన । శిలా-ఉత్-చయః అపి క్షితి-పాలమ్ ఉచ్చైః ప్రీత్యా తమ్ ఏవ అర్థమ్
అభాషత ఇవ ॥
అన్వయః
ఏతావద్ ఉక్త్వా మృగేన్ద్రే విరతే (సతి) శిలోచ్చయః
అపి అస్య (సింహస్య) గుహాగతేన ప్రతిస్వనేన ఉచ్చైః క్షితిపాలం ప్రీత్యా ఇవ తం ఏవ
అర్థం అభాషత ॥2.51॥
వాచ్యపరివర్తనమ్
ఏతావద్ ఉక్త్వా మృగేన్ద్రే విరతే (సతి) శిలోచ్చయేన
అపి అస్య గుహాగతేన ప్రతిస్వనేన ఉచ్చైః క్షితిపాలః ప్రీత్యా ఇవ తం ఏవ అర్థం అభాష్యత
॥
సరలార్థః
ఏతావత్ పర్యన్తమ్ ఉక్త్వా సింహే విరామం గతే సతి
గహ్వరప్రాప్తేన అస్య మృగేన్ద్రస్య ప్రతిధ్వనినా పర్వతోపి ప్రసన్నతయా తమేవార్థం
నృపం ఉచ్చైః కథితవాన్ ఏవ ॥
తాత్పర్యమ్
ఈ విధంగా పలికిన సింహము విరమించి గుహలోనికి
ప్రవేశించింది. తన ఏకీభావాన్ని తెలియజేసిందా అన్నట్లు ఆ పర్వతము సింహపు పలుకులను
ప్రతిధ్వనించింది.
No comments:
Post a Comment