శ్లోకః
దినేషు గచ్ఛత్సు నితాన్తపీవరం తదీయమానీలముఖం
స్తనద్వయమ్ ।
తిరశ్చకార భ్రమరాభిలీనయోః సుజాతయోః పఙ్కజకోశయోః
శ్రియమ్॥3.8॥
పదవిభాగః
దినేషు గచ్ఛత్సు నితాన్త-పీవరం తదీయమ్ ఆనీల-ముఖం స్తన-ద్వయమ్ । తిరశ్చకార భ్రమర-అభిలీనయోః సుజాతయోః పఙ్కజ-కోశయోః శ్రియమ్ ॥
అన్వయః
దినేషు గచ్ఛత్సు నితాన్తపీవరమ్ ఆనీలముఖం తదీయం
స్తనద్వయం భ్రమరాభిలీనయోః సుజాతయోః పఙ్కజకోశయోః శ్రియం తిరశ్చకార ॥3.8॥
వాచ్యపరివర్తనమ్
దినేషు గచ్ఛత్సు నితాన్తపీవరేణ ఆనీలముఖేన తదీయేన
స్తనద్వయేన భ్రమరాభిలీనయోః సుజాతయోః పఙ్కజకోశయోః శ్రీః తిరశ్చక్రే ॥
సరలార్థః
సున్దరే పద్మకోశద్వయే కృష్ణవర్ణ-భ్రమర-సంయోగాత్ యాదృశీ శోభా భవతి, తస్యాః పీవరోన్నతకుచద్వయే అపి కృష్ణవర్ణసంయోగాత్ కాపి
అనిర్వచనీయా శోభా ఆజాయత ॥
తాత్పర్యమ్
రోజులు గడుస్తూ ఉండగా, ఆమె చనుగవ పెద్దదయి, చూచుకములు
అంతటా నల్లబడి, తుమ్మెదలతో కప్పబడిన తామర మొగ్గల
కాంతిని చిన్నబుచ్చాయి.
No comments:
Post a Comment