శ్లోకః
అలం మహీపాల తవ శ్రమేణ ప్రయుక్తమప్యస్త్రమితో వృథా
స్యాత్ ।
న పాదపోన్మూలనశక్తి రంహః శిలోచ్చయే మూర్ఛతి
మారుతస్య ॥2.34॥
పదవిభాగః
అలం మహీ-పాల
తవ శ్రమేణ ప్రయుక్తమ్ అపి అస్త్రమ్ ఇతః వృథా స్యాత్ । న పాదప-ఉన్మూలన-శక్తి రంహః శిలా-ఉచ్చయే
మూర్ఛతి మారుతస్య ॥
అన్వయః
మహీపాల! తవ శ్రమేణ అలమ్ ఇతః (అస్మిన్ మయి) ప్రయుక్తమ్
అపి అస్త్రం వృథా స్యాత్ (హి) । పాదపోన్మూలనశక్తి మారుతస్య రంహః శిలోచ్చయే న మూర్ఛతి ॥2.34॥
వాచ్యపరివర్తనమ్
హే మహీపాల! తవ శ్రమేణ అలమ్, ఇతః ప్రయుక్తేన అపి అస్త్రేణ వృథా భూయేత, పాదపోన్మూలనశక్తినా మారుతస్య రంహసా శిలోచ్చయే న మూర్ఛ్యతే ॥
సరలార్థః
హే రాజన్! తవ శ్రమేణ కిమపి న భవిష్యతి కిం తు మయి
ప్రేరితమపి అస్త్రం వృథా స్యాత్ వృక్షనాశనశక్తిః పవనస్య వేగః పర్వతే న ప్రసరతి ॥
తాత్పర్యమ్
(సింహం మానవభాషలో దిలీపుడితో ఇలా అన్నది) “ఓ రాజా! (అనవసరమైన) శ్రమ చాలును. నాపై బాణం వేసినా అది
వృథాయే అవుతుంది. వృక్షాలను పెకలించివేయగల వాయువు యొక్క వేగము పర్వతాలపై ప్రభావము
చూపలేదు.”
No comments:
Post a Comment