శ్లోకః
త్వచం స మేధ్యాం పరిధాయ రౌరవీమశిక్షతాస్త్రం
పితురేవ మన్త్రవత్ ।
న కేవలం తద్గురురేకపార్థివః
క్షితావభూదేకధనుర్ధరోఽపి సః ॥3.31॥
పదవిభాగః
త్వచం స మేధ్యాం పరిధాయ రౌరవీమ్ అశిక్షత-అస్త్రం పితుః ఏవ మన్త్రవత్ । న కేవలం తత్ గురుః ఏక-పార్థివః
క్షితౌ అభూత్ ఏక-ధనుర్ధరః అపి సః ॥
అన్వయః
స (రఘుః) మేధ్యాం రౌరవీం త్వచం పరిధాయ పితుః ఏవ మన్త్రవత్, అస్త్రం అశిక్షత. తద్ గురుః క్షితౌ కేవలం ఏకపార్థివః న
(అభూత్) (కిం తు) సః ఏకధనుర్ధరః అపి అభూత్ ॥3.31॥
వాచ్యపరివర్తనమ్
తేన మేధ్యాం రౌరవీం త్వచం పరిధాయ, పితుః ఏవ మన్త్రవత్ అస్త్రాన్ అశిక్ష్యత, తద్గురుణా క్షితౌ కేవలం ఏకపార్థివేన న (అభూయత) తేన
ఏకధనుర్ధరేణ అపి అభూయత ॥
సరలార్థః
స రాజా సంసారే యథా ఏకః చక్రవర్తీ బభూవ తథా
అద్వితీయః ధనుర్వేదపండితోఽప్యాసీత్. అతః స్వయమేవ స్వపుత్రం ధనుర్వేదమధ్యాపయామాస, సోఽపి కుమారః మృగచర్మం పరిధాయ సరహస్యం దివ్యాస్త్రసమూహం
యథావిధి అధికృతవాన్ ॥
తాత్పర్యమ్
అతడు (రఘువు) రురుమృగం అనబడే నల్లని జింకయొక్క
శుభ్రమైన చర్మాన్ని ధరించి తండ్రివలెనే అస్త్రవిద్యను నేర్చుకున్నాడు. అతని తండ్రి
కేవలము అద్వితీయుడైన రాజు మాత్రమే కాదు, అద్వితీయుడైన
విలుకాడు కూడా.
(రఘువుకు ధనుర్విద్యను దిలీపుడే నేర్పాడు అని భావము).
No comments:
Post a Comment