Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.44


శ్లోకః
మాన్యః స మే స్థావరజఙ్గమానాం సర్గస్థితిప్రత్యవహారహేతుః ।
గురోరపీదం ధనమాహితాగ్నేర్నశ్యత్ పురస్తాదనుపేక్షణీయమ్ ॥2.44

పదవిభాగః
మాన్యః స మే స్థావర-జఙ్గమానాం సర్గ-స్థితి-ప్రత్యవహార-హేతుః । గురోః అపి ఇదం ధనమ్ ఆహిత-అగ్నేః నశ్యత్ పురస్తాత్ అనుపేక్షణీయమ్ ॥

అన్వయః
స్థావరజఙ్గమానాం సర్గస్థితిప్రత్యవహారహేతుః సః (భూతేశ్వరః) మే మాన్యః (అస్తి) ఆహితాగ్నేః గురోః అపి ఇదం (గోరూప) ధనం పురస్తాత్ నశ్యత్ అనుపేక్షణీయమ్ (అస్తి) 2.44

వాచ్యపరివర్తనమ్
స్థావరజఙ్గమానాం సర్గస్థితిప్రత్యవహారహేతునా తేన మే మన్యేన (భూయతే) ఆహితాగ్నేః గురోః అపి అనేన ధనేన పురస్తాత్ నశ్యతా అనుపేక్షణీయేన (భూయతే)

సరలార్థః
జడచేతనామ్ ఉత్పత్తిప్రలయసంహారహేతుః స శివః మే మాననీయః ఆహితాగ్నేః గురోః వసిష్ఠస్య అపి అగ్రే నశ్యద్ ఇదం గోరూపధనమ్ అనుపేక్షణీయమ్

తాత్పర్యమ్
(దిలీపుడు సింహముతో) చరాచరప్రాణుల సృష్టిస్థితిలయలకు కారకుడైన అతడు (శివుడు) నాకు మాననీయుడు. (అయితే) యజ్ఞకర్త అయిన (నా) గురువు యొక్క (గోరూపములొని) ఈ ధనము నా కళ్ళముందుగా నశించడాన్ని నేను ఉపేక్షించకూడదు.

No comments:

Post a Comment