Monday, August 20, 2018

రఘువంశమ్-2.32


శ్లోకః
బాహుప్రతిష్టమ్భవివృద్ధమన్యురభ్యర్ణమాగస్కృతమస్పృశద్భిః ।
రాజా స్వతేజోభిరదహ్యతాన్తర్భోగీవ మంత్రౌషధిరుద్ధవీర్యః ॥2.32॥

పదవిభాగః
బాహు-ప్రతిష్టమ్భ-వివృద్ధ-మన్యుః అభ్యర్ణమ్ ఆగస్కృతమ్ అస్పృశద్భిః । రాజా స్వ-తేజోభిః అదహ్యత అన్తః భోగీ ఇవ మన్త్ర-ఓషధి-రుద్ధ-వీర్యః ॥

అన్వయః
బాహుప్రతిష్టమ్భవివృద్ధమన్యుః రాజా అభ్యర్ణమ్ ఆగస్కృతమ్ అస్పృశద్భిః స్వతేజోభిః అన్తః మన్త్రౌషధిరుద్ధవీర్యః భోగీ ఇవ అదహ్యత ॥2.32॥

వాచ్యపరివర్తనమ్
బాహుప్రతిష్టమ్భవివృద్ధమన్యుం రాజానం మన్త్రౌషధిరుద్ధవీర్యం భోగినం ఇవ అస్పృశన్తి స్వతేజాంసి అదహన్ ॥

సరలార్థః
భుజప్రతిబన్ధేన ప్రవృద్ధక్రోధో రాజా మన్త్రౌషధీభ్యాం ప్రతిబద్ధశక్తిః సర్ప ఇవ అన్తికమ్ అపరాధకారిణం అస్పృశద్భిః స్వతేజోభిః అన్తః అదహ్యత్ ॥

తాత్పర్యమ్
చేతులు కట్టడికి గురైనందున కోపము పెరిగిన దిలీపుడు, మంత్రౌషధములచేత శక్తి అడ్డగించబడిన పామువలె, అపరాధి కట్టెదుటనున్నా తాకలేకపోయిన తన తేజస్సుతో లోలోపల మండిపోయాడు.

No comments:

Post a Comment