శ్లోకః
కిమప్యహింస్యస్తవ చేన్మతోఽహం యశఃశరీరే భవ మే దయాలుః
।
ఏకాన్తవిధ్వంసిషు మద్విధానాం పిణ్డేష్వనాస్థా ఖలు
భౌతికేషు ॥2.57॥
పదవిభాగః
కిమ్ అపి అహింస్యః తవ చేత్ మతః అహం యశః-శరీరే భవ మే దయాలుః । ఏక-అన్త-విధ్వంసిషు మత్-విధానాం పిణ్డేషు అనాస్థా ఖలు
భౌతికేషు ॥
అన్వయః
కిం అపి అహం చేత్ తవ అహింస్యః మతః (అస్మి) (తర్హి)
(త్వం) మే యశఃశరీరే దయాలుః భవ, (కుతః) ఏకాన్విధ్వంసిషు
భౌతికేషు పిణ్డేషు ఖలు మద్విధానాం అనాస్థా (భవతి) ॥2.57॥
వాచ్యపరివర్తనమ్
కిం అపి మయా చేత్ తవ అహింస్యేన మతేన (భూయతే)
(త్వయా) మే యశఃశరీరే దయాలునా భూయతామ్, (కుతః) ఏకాన్తవిధ్వంసిషు
భౌతికేషు పిణ్డేషు ఖలు మద్విధానామ్ అనాస్థయా (భూయతే) ॥
సరలార్థః
కేనాపి కారణేన చేత్ తవ దయనీయోహం తర్హి త్వం మే
యశఃశరీరే కృపాలుః భవ, హి మాదృశానాం జ్ఞానినాం
క్షణవినాశిషు పఞ్చభూతవికారేషు శరీరేషు అపేక్షా న ॥
తాత్పర్యమ్
(దిలీపుడు సింహంతో అంటున్న మాటలు) “ఒకవేళ నీకు నేను హింసింపదగనివాడిగా అనిపిస్తే, (ఆ) కరుణను నా కీర్తిశరీరముపై చూపించుము. (ఏదో ఒకనాడు)
నశించవలసిన ఈ పాంచభౌతికమైన శరీరములపై మావంటి వారికి ఆసక్తి ఉండదు కదా.”
No comments:
Post a Comment