Friday, August 24, 2018

రఘువంశమ్-3.3


శ్లోకః
తదాననం మృత్సురభి క్షితీశ్వరో రహస్యుపాఘ్రాయ న తృప్తిమాయయౌ ।
కరీవ సిక్తం పృషతైః పయోముచాం శుచివ్యపాయే వనరాజిపల్వలమ్ ॥3.3

పదవిభాగః
తత్ ఆననం మృత్-సురభి క్షితి-ఈశ్వరః రహసి ఉపాఘ్రాయ న తృప్తిమ్ ఆయయౌ । కరీ ఇవ సిక్తం పృషతైః పయః-ముచాం శుచి-వ్యపాయే వన-రాజి-పల్వలమ్ ॥

అన్వయః
క్షితీశ్వరః మృత్సురభి తదాననం రహసి ఉపాఘ్రాయ, శుచివ్యపాయే పయోముచాం పృషతైః సిక్తం వన-రాజి-పల్వలం కరీ ఇవ, తృప్తిం న ఆయయౌ 3.3

వాచ్యపరివర్తనమ్
క్షితీశ్వరేణ మృత్సురభి తదాననం రహసి ఉపాఘ్రాయ, శుచివ్యపాయే పయోముచాం పృషతైః సిక్తం వనరాజిపల్వలం కరిణా ఇవ, తృప్తిః న ఆయయే

సరలార్థః
యథా హి గ్రీష్మావసానే మేఘానాం బిన్దుభిః సిక్తం వనభూమేః అల్పసరోవరం ఘ్రాత్వా గజః తృప్తిం న సమధిగచ్ఛతి, తథా నృపః అపి ఏకాన్తే మృదా సుగన్ధియుక్తం తస్యా ముఖం సమాఘ్రాయ తృప్తిం న యయౌ

తాత్పర్యమ్
గ్రీష్మావసానములో అడవులలో ఏర్పడే నీటి పడియలను మూర్కొనే ఏనుగు వలె, ఆ రాజు మట్టి వాసన గల ఆమె ముఖమును ఏకాంతములో (మళ్ళీ మళ్ళీ) మూర్కొన్నప్పటికీ తృప్తిని పొందలేదు.
[గర్భిణి స్త్రీలు మట్టిని తింటారని ఒక మాట అంటూ ఉంటారు; వానతో తడిసిన మట్టి వాసన ఏనుగులకు కూడా చాలా ఇష్టం.]

No comments:

Post a Comment