శ్లోకః
సన్తానకామాయ తథేతి కామం రాజ్ఞే ప్రతిశ్రుత్య
పయస్వినీ సా ।
దుగ్ధ్వాపయః పత్రపుటే మదీయం పుత్రోపభుఙ్క్ష్వేతి
తమాదిదేశ ॥2.65॥
పదవిభాగః
సన్తాన-కామాయ
తథా ఇతి కామం రాజ్ఞే ప్రతిశ్రుత్య పయస్వినీ సా । దుగ్ధ్వా-పయః
పత్ర-పుటే మదీయం పుత్రన్ ఉపభుఙ్క్ష్వ ఇతి తమ్ ఆదిదేశ ॥
అన్వయః
సా పయస్వినీ (గౌః) సన్తానకామాయ రాజ్ఞే కామం “తథా” ఇతి ప్రతిశ్రుత్య, “హే పుత్ర, మదీయం పయః
పత్రపుటే దుగ్ధ్వా (త్వమ్) ఉపభుఙ్క్ష్వ”, ఇతి తం దిలీప
ఆదిదేశ ॥2.65॥
వాచ్యపరివర్తనమ్
తయా పయస్విన్యా సన్తానకామాయ రాజ్ఞే కామం “తథా” ఇతి ప్రతిశ్రుత్య, “హేపుత్ర, మదీయం పయః పత్రపుటే
దుగ్ధ్వా,
(త్వయా) ఉపభుంజ్యతామ్”, ఇతి (తయా) సః ఆదిదిశే ॥
సరలార్థః
సా నన్దినీ పుత్రకామాయ తస్మై దిలీపాయ తథాస్త్వితి
తం ప్రతిజ్ఞాయ, “హే వత్స! మదీయం దుగ్ధం పలాశనిర్మితే
పాత్రే దుగ్ధ్వా పిబ” ఇతి ఆదిదేశ ॥
తాత్పర్యమ్
ఆ ఆవు సంతానార్థియైన ఆ రాజుకు “తథాస్తు” అని చెప్పి కోరికను
తప్పక నెరవేరుస్తానని మాట ఇచ్చి, “నాయనా, ఒక ఆకు దొప్పలో నా పాలను పిండుకొని తాగుము.” అని ఆదేశించింది.
No comments:
Post a Comment