శ్లోకః
స ఏవముక్త్వా మఘవన్తమున్ముఖః కరిష్యమాణః సశరం
శరాసనమ్ ।
అతిష్ఠదాలీఢవిశేషశోభినా వపుఃప్రకర్షేణ విడమ్బితేశ్వరః
॥3.52॥
పదవిభాగః
సః ఏవమ్ ఉక్త్వా మఘవన్తమ్ ఉన్ముఖః కరిష్యమాణః సశరం
శర-ఆసనమ్ । అతిష్ఠత్ ఆలీఢ-విశేష-శోభినా వపుః-ప్రకర్షేణ
విడమ్బిత-ఈశ్వరః ॥
అన్వయః
ఉన్ముఖః (రఘుః) మఘవన్తమ్ ఏవం ఉక్త్వా శరాసనం సశరం
కరిష్యమాణః, ఆలీఢ విశేషశోభినా వపుఃప్రకర్షేణ, విడమ్బితేశ్వరః (సన్) అతిష్ఠత్ ॥3.52॥
వాచ్యపరివర్తనమ్
ఉన్ముఖేన, శరాసనం సశరం
కరిష్యమాణేన, ఆలీఢవిశేషశోభినా వపుఃప్రకర్షేణ, విడమ్బితేశ్వరేణ తేన మఘవన్తమ్ ఏవమ్ ఉక్త్వా అస్థీయత ॥
సరలార్థః
రఘుః ఊర్ధ్వదృష్టిః సన్ పురన్దరం తథా అభిధాయ
దక్షిణం పాదమ్ అగ్రతః కృత్వా వామం చ పశ్చాదాకృష్య, ధనుషి శరస్సన్ధానం కృత్వా యుద్ధార్థీ తస్థౌ, తదానీం రఘుః మహాదేవ ఇవ దదృశే ॥
తాత్పర్యమ్
రఘువు ఇంద్రునితో ఈ విధముగా పలికి తల యెత్తి వింట
బాణమును తొడిగి ఆలీఢపాదము అనే భంగిమలో ఎంతో ప్రకాశిస్తూ ఉన్న శరీరముతో శివుని వలె
నిలిచాడు.
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: “ధనుర్ధరులు యుద్ధమునందు నిలుచు స్థానభేదములు: “వైశాఖము, మండలము, సమపదము, ఆలీఢము, ప్రత్యాలీఢము” అని ఐదు
విధములు. ఆలీఢము అనగా నొకకాలు వెనుకకు, ఒకకాలు
ముందునకు పెట్టి నిలుచుండుట.”]
No comments:
Post a Comment