శ్లోకః
అసఙ్గమద్రిష్వపి సారవత్తయా న మే త్వదన్యేన విసోఢమాయుధమ్ ।
అవేహి మాం ప్రీతమృతే తురఙ్గమాత్కిమిచ్ఛసీతి స్ఫుటమాహ వాసవః ॥3.63॥
పదవిభాగః
అసఙ్గమ్ అద్రిషు అపి సారవత్తయా న మే త్వత్ అన్యేన విసోఢమ్ ఆయుధమ్ । అవేహి మాం ప్రీతమ్ ఋతే తురఙ్గమాత్ కిమ్
ఇచ్ఛసి ఇతి స్ఫుటమాహ వాసవః ॥
అన్వయః
సారవత్తయా అద్రిషు అపి అసఙ్గమ్ మే ఆయుధం త్వదన్యేన న విసోఢమ్, మాం ప్రీతమ్ అవేహి తురఙ్గమాత్ ఋతే కిమ్ ఇచ్ఛసి ఇతి వాసవః స్ఫుటం ఆహ ॥3.63॥
వాచ్యపరివర్తనం
సారవత్తయా అద్రిషు అపి అసఙ్గమ్ మే ఆయుధం త్వదన్యః న విసోఢవాన్ అహం ప్రీతః (త్వయా) అవేయై (త్వయా) తురఙ్గమాత్ ఋతే కిమ్ ఇష్యతే ఇతి వాసవేన ఉచ్యతే ॥
సరలార్థః
“హే రాజన్యకుమార! యతః పర్వతపక్షానపి బిభేద యచ్చ త్రిలోకీమధ్యే న కోఽపి సోఢుం శశాక తత్ అమోఘమపి మే వజ్రం త్వయి వ్యర్థతాం యాతమ్. అతః తే పరాక్రమాతిశయేన ప్రసన్నోస్మి ఇమఞ్చ తురఙ్గమం వర్జయిత్వా త్వం కిమిచ్ఛసి” ఇతి దేవరాజో రఘుం స్పష్టమాహ ॥
తాత్పర్యమ్
“ఎంతో గట్టిదైన
నా యీ వజ్రాయుధము పర్వతములపై ప్రయోగించబడినప్పుడు కూడా మొక్క పోలేదు. నీవు తప్ప మరెవ్వరూ దీనిని ఓర్చుకోలేకపోయారు.(అట్టి నీ
పరాక్రమమును చూసి) నేను ప్రీతి చెందాను. ఈ గుఱ్ఱమును కాకుండా మరి దేనినైనా కోరుకొనుము.” అని ఇంద్రుడు
స్పష్టంగా పలికాడు.
No comments:
Post a Comment