Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.48


శ్లోకః
భూతానుకమ్పా తవ చేదియం గౌరేకా భవేత్ స్వస్తిమతీ త్వదన్తే
జీవన్ పునః శశ్వదుపప్లవేభ్యః ప్రజాః ప్రజానాథ పితేవ పాసి ॥2.48

పదవిభాగః
భూత-అనుకమ్పా తవ చేత్ ఇయం గౌః ఏకా భఏత్ స్వస్తిమతీ త్వత్ అన్తేజీవన్ పునః శశ్వద్ ఉపప్లవేభ్యః ప్రజాః ప్రజా-నాథ పితా ఇవ పాసి ॥

అన్వయః
తవ చేత్ భూతానుకమ్పా (అస్తి, తదా) త్వదన్తే ఏకా (ఏవ) ఇయం గౌః స్వస్తిమతీ భవేత్, ప్రజానాథ! పునః (పక్షాన్తరే) (త్వం) జీవన్ (సన్) శశ్వత్ పితా ఇవ ఉపప్లవేభ్యః ప్రజాః పాసి 2.48

వాచ్యపరివర్తనమ్
తవ చేత్ భూతానుకమ్పయా (భూయతే) త్వదన్తే ఏకయా అనయా గవా స్వస్తిమత్యా భూయేత, ప్రజానాథ! పునః (త్వయా) జీవతా (సతా) శశ్వత్ పిత్రా ఇవ ఉపప్లవేభ్యః ప్రజాః పాయన్తే

సరలార్థః
తవ ప్రాణిజాతేషు దయైవ వర్తతే చేత్ తర్హి తవ శరీరాన్తే ఇయమ్ ఏకా ధేనుః కల్యాణవతీ భవిష్యతి. హే ప్రజానాథ, యది త్వం మహ్యం నిజశరీరం న దాస్యసి తర్హి నిరంతరం విఘ్నేభ్యః ప్రజాః పితా ఇవ రక్షతి

తాత్పర్యమ్
(సింహము ఇంకా ఇలా అంటున్నది) నీకు (అమితమైన) భూతదయ ఉంటే, (ఆ కారణంగా నీవు మరణిస్తే), నీ అనన్తరము ఈ ఆవు క్షేమంగా ఉంటుంది. ఓ రాజా, (అలా కాకుండా) నీవు బతికే ఉంటే నీ ప్రజలను ఉపద్రవాలనుంచి శాశ్వతంగా కాపాడగలుగుతావు.

No comments:

Post a Comment