శ్లోకః
వత్సస్య హోమార్థవిధేశ్చ శేషమృషేరనుజ్ఞామధిగమ్య మాతః
।
ఔధస్యమిచ్ఛామి తవోపభోక్తుం షష్టాంశముర్వ్యా ఇవ
రక్షతాయాః ॥2.66॥
పదవిభాగః
వత్సస్య హోమ-అర్థ-విధేః చ శేషమ్ ఋషేః అనుజ్ఞామ్ అధిగమ్య మాతః । ఔధస్యమ్ ఇచ్ఛామి తవ ఉపభోక్తుం
షష్టాంశమ్ ఉర్వ్యా ఇవ రక్షతాయాః ॥
అన్వయః
మాతః! వత్సస్య, హోమార్థవిధేః
చ, శేషం తవ ఔధస్యం ఋషేః అనుజ్ఞామ్ అధిగమ్య, రక్షితాయాః ఉర్వ్యాః షష్ఠాంశమ్ ఇవ, ఉపభోక్తుం ఇచ్ఛామి ॥2.66॥
వాచ్యపరివర్తనమ్
(మయా) వత్సస్య, హోమార్థవిధేః
శేషం తవ ఔధస్యం ఋషేః అనుజ్ఞామ్ అధిగమ్య, రక్షితాయాః
ఉర్వ్యాః షష్ఠాంశమ్ ఇవ ఉపభోక్తుం ఇష్యతే ॥
సరలార్థః
తదా నృపః కథయతి-“హే మాతః! వత్సపానస్య శేషభూతమ్ అగ్నిహోత్రావశిష్టం చ తవ పయః పృథివ్యాః
షష్ఠభాగమివ గురోః ఆజ్ఞాం ప్రాప్య పాతుమ్ ఇచ్ఛామి ॥
తాత్పర్యమ్
రాజు నందినితో ఇలా అన్నాడు, “అమ్మా! నీ దూడకు, హోమవిధులకు
కాగా మిగిలిన నీ పాలను ఋషి అనుమతితో - రాజు పంటలో ఆరవ భాగాన్ని పన్నుగా
గ్రహించినట్లు - స్వీకరించదలిచాను.”
No comments:
Post a Comment