Sunday, August 5, 2018

రఘువంశమ్-2.19


శ్లోకః
వసిష్ఠధేనోరనుయాయినం తమావర్తమానం వనితా వనాన్తాత్ ।
పపౌ నిమేషాలసపక్ష్మపఙ్క్తిరుపోషితాభ్యామివ లోచనాభ్యామ్ ॥2.19

పదవిభాగః
వసిష్ఠ-ధేనోః అనుయాయినం తమ్ ఆవర్తమానం వనితా వనాన్తాత్ । పపౌ నిమేష-ఆలస-పక్ష్మపఙ్క్తిః ఉపోషితాభ్యామ్ ఇవ లోచనాభ్యామ్ ॥

అన్వయః
వనితా (సుదక్షిణా) నిమేషాలసపక్ష్మపఙ్క్తిః (సతీ) వసిష్ఠధేనోః అనుయాయినం వనాన్తాత్ ఆవర్తమానం తం (నృపమ్) ఉపోషితాభ్యామ్ ఇవ లోచనాభ్యాం పపౌ

వాచ్యపరివర్తనమ్
వనితయా (సుదక్షిణయా) నిమేషాలసపక్ష్మపఙ్క్త్యా (సత్యా) వసిష్ఠధేనోః అనుయాయీ వనాన్తాత్ ఆవర్తమానః సః (నృపః) ఉపోషితాభ్యామ్ ఇవ లోచనాభ్యాం పపే

సరలార్థః
వల్లభస్య అదర్శనేన అధీరా సుదక్షిణా నందిన్యా సహ దయితం వనాత్ ప్రత్యాగచ్ఛన్తం విలోక్య తృష్ణా-విస్ఫారితేన స్వనేత్రద్వయేన ప్రియం పతిం నిర్భరం దదర్శ యథా కశ్చిద్ ఉపోషితః పిపాసయా మధురం జలం ముహుః పీత్వాపి న శాంతిం ప్రాప్నోతి తథా సుదక్షిణాయాః ప్రియతమ-దర్శన-వియోగ-తాపితం నేత్రయుగలమపి సుధావత్ ప్రియతమరూపం ముహుః దృష్ట్వాపి న తృప్తిం లేభే

తాత్పర్యమ్‍
వసిష్ఠుడి ధేనువుకు అనుచరుడై అడవినుంచి తిరిగివస్తున్న అతడిని (దిలీపుడిని) సుదక్షిణ, ఉపవసించినవా యన్నట్లున్న  తన కన్నులతో రెప్పవేయకుండా తాగివేసింది.

No comments:

Post a Comment