శ్లోకః
తదీయమాక్రన్దితమార్తసాధోర్గుహానిబద్ధప్రతిశబ్దదీర్ఘమ్ ।
రశ్మిష్వివాదాయ నగేన్ద్రసక్తాం నివర్తయామాస నృపస్య
దృష్టిం ॥2.28॥
పదవిభాగః
తదీయమ్ ఆక్రన్దితమ్ ఆర్త-సాధోః గుహా-నిబద్ధ-ప్రతిశబ్ద-దీర్ఘమ్ । రశ్మిషు ఇవ ఆదాయ నగేన్ద్ర-సక్తాం
నివర్తయామాస నృపస్య దృష్టిం ॥
అన్వయః
గుహానిబద్ధప్రతిశబ్దదీర్ఘం తదీయం ఆక్రన్దితం ఆర్తసాధోః
నృపస్య నగేన్ద్రసక్తాం దృష్టిం రశ్మిషు ఆదాయ ఇవ నివర్తయామాస ॥2.28॥
వాచ్యపరివర్తనమ్
గుహానిబద్ధప్రతిశబ్దదీర్ఘేణ తదీయేన ఆక్రన్దితేన
ఆర్తసాధోః నృపస్య నగేన్ద్రసక్తా దృష్టిః నివర్తయాంచక్రే ॥
సరలార్థః
యదా దీనరక్షణశీలేన రాజ్ఞా తస్యాః గుహా-నిబద్ధ-ప్రతిశబ్ద-దీర్ఘః
శబ్దః శ్రుతః తదా స పర్వతలగ్నదృష్టిం ప్రగ్రహేషు ఆదాయ ఇవ నివర్తయామాస ॥
తాత్పర్యమ్
ఆర్తత్రాణపరాయణుడైన దిలీపుడి దృష్టి (అప్పటిదాకా)
హిమవన్నగేంద్రుడిపై లగ్నమై ఉండింది. ఆ గుహలో నిండి సుదీర్ఘంగా వినబడిన ఆ ఆవుయొక్క
ఆక్రందన అతడి దృష్టిని తాళ్ళతో కట్టి లాగినట్లు (ఆ ఆక్రందనవైపుకి) మళ్ళించింది.
No comments:
Post a Comment