Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.41


శ్లోకః
ఇతి ప్రగల్భం పురుషాధిరాజో మృగాధిరాజస్య వచో నిశమ్య ।
ప్రత్యాహతాస్త్రో గిరిశప్రభావాదాత్మన్యవజ్ఞాం శిథిలీచకార ॥2.41

పదవిభాగః
ఇతి ప్రగల్భం పురుష-అధిరాజః మృగ-అధిరాజస్య వచః నిశమ్య । ప్రత్యాహత-అస్త్రః గిరిశ-ప్రభావాత్ ఆత్మని అవజ్ఞాం శిథిలీచకార ॥

అన్వయః
పురుషాధిరాజః మృగాధిరాజస్య ఇతి ప్రగల్భం వచః నిశమ్య (అహం) గిరిశప్రభావాద్ ప్రత్యాహతాస్త్రః (అస్మి, ఇతి మత్వా) ఆత్మని అవజ్ఞాం శిథిలీచకార 2.41

వాచ్యపరివర్తనమ్
పురుషాధిరాజేన మృగాధిరాజస్య ఇతి ప్రగల్భం వచః నిశమ్య (మయా) గిరిశప్రభావాత్ ప్రత్యాహతాస్త్రేణ (భూయతే ఇతి మత్వా) ఆత్మని అవజ్ఞా శిథిలీచక్రే

సరలార్థః
యదా దిలీపేన ఏతత్ సర్వం వృత్తం శ్రుతం తదా శివ-ప్రభావాద్ అస్త్రస్తమ్భనేన ఆత్మని విషయే అపమానం శిథిలీచకార

తాత్పర్యమ్
(ఆ) నరపతి మృగరాజైన సింహపు పలుకులను విని, శివుడి ప్రభావము చేతనే తన బాణప్రయోగప్రయత్నము విఫలమైనదని ఎరిగి తను అవమానించబడ్డాడన్న భావననుంచి బయటపడ్డాడు.

No comments:

Post a Comment