Sunday, August 5, 2018

రఘువంశమ్-2.21


శ్లోకః
ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షతపాత్రహస్తా ।
ప్రణమ్య చానర్చ విశాలమస్యాః శృఙ్గాన్తరం ద్వారమివార్థసిద్ధేః ॥2.21॥

పదవిభాగః
ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా స-అక్షత-పాత్ర-హస్తా । ప్రణమ్య చ ఆనర్చ విశాలమ్ అస్యాః శృఙ్గ-అన్తరం ద్వారమ్ ఇవ  అర్థ-సిద్ధేః ॥

అన్వయః
సాక్షతపాత్రహస్తా సుదక్షిణా తాం పయస్వినీం (ధేనుం) ప్రదక్షిణీకృత్య ప్రణమ్య చ, అస్యాః (నన్దిన్యాః) విశాలమ్ అర్థసిద్ధేః ద్వారమ్ ఇవ శృఙ్గాన్తరమ్ ఆనర్చ ॥2.21॥

వాచ్యపరివర్తనమ్
సాక్షతపాత్రహస్తయా సుదక్షిణయా తాం పయస్వినీం ప్రదక్షిణీకృత్య ప్రణమ్య చ అస్యాః విశాలం శృఙ్గాన్తరమ్ అర్థసిద్ధేః ద్వారమ్ ఇవ ఆనర్చే.

సరలార్థః
తతః సుదక్షిణా తన్దులాదిరచితమ్ అర్ఘభాజనమాదాయ శుభ్రక్షీరాం తాం గాం ప్రథమం ప్రదక్షిణక్రియయా సమ్మానితా చకార, పశ్చాత్ తాం ప్రణమ్య అర్థసిద్ధేః ప్రవేశమార్గమివ తస్యాః శ్రిఙ్గయోః మధ్యస్థానమ్ అర్ఘ్యదానేన పూజితవతీ ॥

తాత్పర్యమ్
అక్షింతల పాత్రను చేత ధరించిన సుదక్షిణాదేవి, ఆ పయస్వినికి (సమృద్ధిగా పాలనిచ్చే ఆవుకు) ప్రదక్షిణము చేసి నమస్కరించి ఆ ఆవుయొక్క కొమ్ముల నడుమనగల భాగాన్నే తన అభీష్టసిద్ధిద్వారముగా ఎంచి పూజించింది.

No comments:

Post a Comment