శ్లోకః
జనాయ శుద్ధాన్తచరాయ శంసతే
కుమారజన్మామృతసమ్మితాక్షరమ్ ।
అదేయమాసీత్త్రయమేవ భూపతేః శశిప్రభం ఛత్రముభే చ
చామరే ॥3.16॥
పదవిభాగః
జనాయ శుద్ధాన్త-చరాయ
శంసతే కుమార-జన్మ-అమృత-సమ్మిత-అక్షరమ్ । అదేయమ్ ఆసీత్ త్రయమ్ ఏవ భూ-పతేః శశి-ప్రభం ఛత్రమ్ ఉభే చ చామరే ॥
అన్వయః
కుమారజన్మ (ఇతి) అమృతసమ్మితాక్షరం శంసతే శుద్ధాన్తచరాయ
జనాయ భూపతేః త్రయమ్ ఏవ అదేయం ఆసీత్, శశిప్రభం
ఛత్రమ్ (అదేయమ్ ఆసీత్) ఉభే చామరే చ (అదేయే ఆస్తామ్) ॥3.16॥
వాచ్యపరివర్తనమ్
శుద్ధాన్తచరాయ కుమారజన్మ అమృతసమ్మితాక్షరం శంసతే
జనాయ భూపతేః త్రయేణ ఏవ అదేయేన అభూయత, శశిప్రభేణ
ఛత్రేణ (అదేయేన అభూయత), ఉభాభ్యాం చామరాభ్యాం చ (అదేయేభ్యాం
అభూయత) ॥
సరలార్థః
యదా విశ్వస్తః పరిచారకః ఆగత్య కుమారజన్మవార్తాం
రాజ్ఞే న్యవేదయత్,తదా రాజా అమృతమివ వచనమాకర్ణ్య
ఆత్మనః సర్వాణ్యేవ భూషణాని తస్మై ప్రాదాత్, కేవలమత్యుజ్జ్వలం
రాజచ్ఛత్రం చామరద్వయం చ అదేయతయా తస్మై న దదౌ ॥
తాత్పర్యమ్
“కుమారుడు జన్మించాడు” అని
అమృతసమానమైన అక్షరాలను తనతో పలికిన అంతఃపురపరిజనులకు రాజు (రాజచిహ్నములు కనుక)
ఇవ్వకూడనివైన ఛత్రచామరములను తక్క మిగిలిన ఆభరణాలనన్నింటినీ బహుమానంగా ఇచ్చివేసాడు.
No comments:
Post a Comment