Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.50


శ్లోకః
తద్రక్ష కల్యాణపరమ్పరాణాం భోక్తారమూర్జస్వలమాత్మదేహమ్ ।
మహీతలస్పర్శనమాత్రభిన్నమృద్ధం హి రాజ్యం పదమైన్ద్రమాహుః ॥2.50

పదవిభాగః
తత్ రక్ష కల్యాణ-పరమ్పరాణాం భోక్తారమ్ ఊర్జస్వలమ్ ఆత్మ-దేహమ్ । మహీ-తల-స్పర్శన-మాత్ర-భిన్నమ్ ఋద్ధం హి రాజ్యం పదమ్ ఐన్ద్రమ్ ఆహుః ॥

అన్వయః
తత్ కల్యాణపరమ్పరాణాం భోక్తారమ్ ఊర్జస్వలమ్ ఆత్మదేహం (త్వం) రక్ష, హి (యతః) ఋద్ధం రాజ్యం మహీతలస్పర్శనమాత్రభిన్నమ్ ఐన్ద్రపదం (నరాః) ఆహుః 2.50

వాచ్యపరివర్తనమ్
తత్ కల్యాణపరమ్పరాణాం భోక్తా ఊర్జస్వలః ఆత్మదేహః (త్వయా) రతా, హి ఋద్ధం రాజ్యం మహీతలస్పర్శనమాత్రభిన్నమ్ ఐన్ద్రపదం (నరైః) ఉచ్యతే

సరలార్థః
తస్మాత్ సుకృతపరమ్పరాణాం భోక్తారం మహాబలిష్ఠం నిజశరీరం రక్ష, హి సమ్యక్ ప్రకారేణ వృద్ధిం గతం రాజ్యం పృథ్వీతలసంబన్ధమాత్రేణ భిన్నం శక్రసమ్బన్ధితస్థానం విద్వాంస ఆహుః

తాత్పర్యమ్
(సింహము దిలీపుడికి ఇచ్చిన సలహా ముగుస్తున్నది ఈ శ్లోకంలో) అందుచేత మంగళపరంపరలను అనుభవించే నీ బలిష్టమైన శరీరమును కాపాడుకొనుము. సమృద్ధి కలిగిన రాజ్యము నేల మీద ఉన్నదనే కానీ స్వర్గసమానమని (పండితులు) చెబుతారు కదా.

No comments:

Post a Comment