Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.45

శ్లోకః
స త్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద ।
దినావసానోత్సుకబాలవత్సా విసృజ్యతాం ధేనురియం మహర్షేః ॥2.45

పదవిభాగః
స త్వం మదీయేన శరీర-వృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద । దిన-అవసాన-ఉత్సుక-బాల-వత్సా విసృజ్యతాం ధేనుః ఇయం మహా-ఋషేః

అన్వయః
సః త్వం శరీరవృత్తిం మదీయేన దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుకబాలవత్సా మహర్షేః ధేనుః విసృజ్యతాం 2.45

వాచ్యపరివర్తనమ్
(తేన) త్వయా శరీరవృత్తిః మదీయేన దేహేన నిర్వర్తయితుం ప్రసద్యతామ్ (త్వం) దినావసానోత్సుకబాలవత్సాం మహర్షేః ధేనుం విసృజ

సరలార్థః
సాయంకాలే మాతరం మిలిష్యామి ఇతి ఏతస్యాః నందిన్యాః వత్సా ఉత్సుకతయా నిరీక్ష్యతే గురోః ఆశ్రమే. తతః గాం త్యజ, మమ దేహం భక్షయిత్వా తవ క్షుధాం నివారయ

తాత్పర్యమ్
(దిలీపుడి విజ్ఞప్తి) “(ఈ ఆవుయొక్క) లేగదూడ సాయంత్రము ఈ నందినిని చూసేందుకు ఆతురపడుతూ ఉంటుంది. (అందుచేత) మహర్షియొక్క ఈ ఆవును విడిచిపెట్టుము. నీ శరీరవృత్తినిర్వహణకై నా దేహమును స్వీకరింపుము.

No comments:

Post a Comment