శ్లోకః
స త్వం నివర్తస్వ విహాయ లజ్జాం
గురోర్భవాన్దర్శితశిష్యభక్తిః ।
శస్త్రేణ రక్ష్యం యదశక్యరక్షం న తద్యశః శస్త్రభృతా
క్షిణోతి ॥2.40॥
పదవిభాగః
సః త్వం నివర్తస్వ విహాయ లజ్జాం గురోః భవాన్ దర్శిత-శిష్య-భక్తిః । శస్త్రేణ రక్ష్యం యత్ అశక్య-రక్షం న తత్ యశః శస్త్ర-భృతా క్షిణోతి ॥
అన్వయః
సః త్వం (రాజా) లజ్జాం విహాయ నివర్తస్వ, భవాన్ గురోః దర్శితశిష్యభక్తిః (అస్తి) యత్ శస్త్రేణ
రక్ష్యమ్ అశక్యరక్షమ్(అస్తి) తత్ శస్త్రభృతాం యశః న క్షిణోతి ॥2.40॥
వాచ్యపరివర్తనమ్
తేన త్వయా లజ్జాం విహాయ నివృత్త్యతాం భవతా గురోః
దర్శితశిష్యభక్తినా (భూయతే) యేన శస్త్రేణ రక్ష్యేణ అశక్యరక్షేణ (భూయతే) తేన
శస్త్రభృతాం యశః న క్షీయతే ॥
సరలార్థః
ఉపాయాన్తరశూన్యః త్వం లజ్జాం త్యక్త్వా నివర్తస్వ, త్వయా గురోః శిష్యభక్తిః దర్శితా, యద్రక్ష్యం ధనమ్ ఆయుధేన రక్షితుమ్ అశక్యన్ తద్రక్ష్యం నష్టమ్
అపి శస్త్రధారిణాం యశో న హినస్తి ॥
తాత్పర్యమ్
(సింహము దిలీపుడితో అన్న మాటలు) “నీవు నీ గురువుయెడల భక్తిని ప్రదర్శించావు. (నీ పరాక్రమము చేత
ఈ గోవును రక్షించలేకపోయానని) సిగ్గుపడక వెనుదిరిగి వెళ్ళుము. శస్త్రముతో
కాపాడలేనిదానిని కాపాడలేకపోవడం శస్త్రధారులకు (క్షత్రియులకు) కీర్తిభంగము
కలిగించదు.”
No comments:
Post a Comment