శ్లోకః
రథాఙ్గనామ్నోరివ భావబన్ధనం బభూవ యత్ప్రేమ
పరస్పరాశ్రయమ్ ।
విభక్తమప్యేకసుతేన తత్తయోః పరస్పరస్యోపరి పర్యచీయత
॥3.24॥
పదవిభాగః
రథ-అఙ్గ-నామ్నోః ఇవ భావ-బన్ధనం బభూవ యత్ ప్రేమ పరస్పర-ఆశ్రయమ్ । విభక్తమ్ అపి ఏక-సుతేన తత్ తయోః పరస్పరస్య ఉపరి పర్యచీయత ॥
అన్వయః
తయోః (సుదక్షిణాదిలీపయోః) రథాఙ్గనామ్నోః ఇవ, భావబన్ధనం పరస్పరాశ్రయం యత్ ప్రేమ బభూవ, తత్ తయోః ఏకసుతేన విభక్తమ్ అపి పరస్పరస్య ఉపరి పర్యచీయత ॥3.24॥
వాచ్యపరివర్తనమ్
తయోః రథాఙ్గనామ్నోః ఇవ, భావబన్ధనేన పరస్పరాశ్రయేణ యేన ప్రేమ్ణా బభూవే, తేన తయోః ఏకసుతేన విభక్తేన అపి పరస్పరస్య ఉపరి పర్యచీయత ॥
సరలార్థః
చక్రవాకయోరివ తయోః సుదక్షిణాదిలీపయోః పరస్పరస్య
హృదయసంయోజనం యత్ అఖణ్డితం ప్రేమ స్థితం, తత్ ఏకేన
సుతేన విభక్తమపి న పరిహీయతే స్మ ప్రత్యుత వర్ధతే స్మ ॥
తాత్పర్యమ్
చక్రవాకపక్షుల జంట వంటి సుదక్షిణాదిలీపులకు
పరస్పరము ఉన్న ప్రేమ, తమ ఏకైకపుత్రునికై కొంత పంచి
ఇచ్చినప్పటికీ, ఏమాత్రమూ తగ్గక వృద్ధి చెందింది.
No comments:
Post a Comment