Wednesday, August 22, 2018

రఘువంశమ్-2.49


శ్లోకః
అథైకధేనోరపరాధచణ్డాద్గురోః కృశానుప్రతిమాద్బిభేషి ।
శక్యోఽస్యమన్యుర్భవతా వినేతుం గాః కోటిశః స్పర్శయతా ఘటోధ్న్నీః 2.49

పదవిభాగః
అథ ఏక-ధేనోః అపరాధ-చణ్డాత్ గురోః కృశాను-ప్రతిమాత్ బిభేషి । శక్యః అస్య మన్యుః భవతా వినేతుం గాః కోటిశః స్పర్శయతా ఘట-ఊధ్న్నీః

అన్వయః
అథ ఏకధేనోః కృశానుప్రతిమాద్ అపరాధచణ్డాద్ గురోః (త్వం) బిభేషి, (తర్హి) ఘటోధ్నీః కోటిశః గాః స్పర్శయతా భవతా అస్య (గురోః) మన్యుః వినేతుం శక్యః 2.49

వాచ్యపరివర్తనమ్
అథ ఏకధేనోః కృశానుప్రతిమాత్ అపరాధచణ్డాత్ గురోః (త్వయా) భీయతే, ఘటోధ్నీః కోటిశః గాః స్పర్శయన్ భవాన్ అస్య మన్యుం వినేతుం శక్నుయాత్

సరలార్థః
అథ వా ఏకధేనోః అగ్నితుల్యాత్ అపరాధచణ్డాత్ గురోః త్వం బిభేషి తర్హి అస్య ఋషేః రోషం ఘటవత్ ఊధ్నీః బహుశః గాః దత్త్వా త్వం దూరీకర్తుం సమర్థోసి

తాత్పర్యమ్
(సింహం దిలీపుడితో అంటున్న మాటలు) లేదూ, ఒకే ఒక ధేనువు కలిగినవాడైన నీగురువు (దానిని కోల్పోయినందున) నీ తప్పు కారణంగా అగ్నివలె కోపిస్తాడని భయపడుతున్నట్లయితే ఆయనకు కుండలవంటి పొదుగులు ఉన్న కోటి ఆవులను దానమిచ్చి ఆ కోపాన్ని తగ్గించగలవు.

No comments:

Post a Comment