శ్లోకః
స జాతకర్మణ్యఖిలే తపస్వినా తపోవనాదేత్య పురోధసా
కృతే ।
దిలీపసూనుర్మణిరాకరోద్భవః ప్రయుక్తసంస్కార ఇవాధికం
బభౌ ॥3.18॥
పదవిభాగః
స జాత-కర్మణి
అఖిలే తపస్వినా తపః-వనాత్ ఏత్య పురోధసా కృతే । దిలీప-సూనుః మణిః ఆకర-ఉద్భవః ప్రయుక్త-సంస్కార ఇవ అధికం బభౌ ॥
అన్వయః
సః దిలీపసూనుః తపస్వినాం పురోధసా తపోవనాత్ ఏత్య అఖిలే
జాతకర్మణికృతే (సతి) ఆకరోద్భవః ప్రయుక్తసంస్కారః మణిః ఇవ, అధికం బభౌ ॥3.18॥
వాచ్యపరివర్తనమ్
తేన దిలీపసూనునా, తపస్వినా పురోధసా తపోవనాత్ ఏత్య అఖిలే జాతకర్మణి కృతే (సతి) ఆకరోద్భవేన ప్రయుక్తసంస్కారేణ
మణినా ఇవా అధికం బభే ॥
సరలార్థః
స్వభావసున్దర స రాజపుత్రః ప్రభావయుక్తేన వశిష్ఠేన
జాతకర్మరూపసంస్కారేణ శోధితః సన్ తథా అధికతరం శుశుభే యథా ఆకరోత్థితః హీరకమణిః శాణశోధితః
సన్ అధికతరాం కాన్తిం లభతే ॥
తాత్పర్యమ్
గనిలోని వజ్రము
సానబెట్టబడినప్పుడు మరింత కాంతివంతమైనట్లు, ఆ దిలీపసుతుడు తపోవనము నుంచి వచ్చి వసిష్ఠుడు
సమగ్రముగా చేయించిన జాతకర్మల కారణంగా మరింత తేజస్సును పొందాడు.[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: “ప్రాఙాభివర్ధనాత్ పుంసో జాతకర్మవిధీయతే” అని మనుస్మృతి. బొడ్డు కోయకముందు చేయవలసిన వైదికసంస్కారమునకు “జాతకర్మ” అని పేరు.]
No comments:
Post a Comment